• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: అల్లు వారి మెగా...

వీడియో: అల్లు వారి మెగా పెళ్లి సంద‌డి

By - Tupaki Desk
Update: 2019-07-21 07:45 GMT
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు.. అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు బాబి ఇటీవ‌లే యోగా టీచ‌ర్ నీలాషాని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ పెళ్లి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ప్రేమ‌గా మార‌డంతో ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అటుపై ఎంతో నిరాడంబ‌రంగా కుటుంబ స‌భ్యులు.. కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వివాహం వేడుక‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ నుంచి కీల‌క స‌భ్యులంతా అటెండ‌య్యారు.

తాజాగా అల్లు వారి పెళ్లి వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలోకి రిలీజైంది. ఈ పెళ్లి వేడుక ఎంత క‌న్నుల పండుగ‌గా సాగిందో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. దీనిని అల్లు ఫ్యామిలీ ఎంతో డీసెంట్ ఎఫైర్ గా భావించింద‌ని వీడియో చెబుతోంది. ఈ వేడుక ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వేడుక‌లో చిరంజీవి స‌హా శ్రీ‌మ‌తి సురేఖ- మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు- అల్లు శిరీష్‌-  బ‌న్ని స‌తీమ‌ణి స్నేహారెడ్డి- నిహారిక కొణిదెల‌.. క‌ళ్యాణ్ దేవ్ - శ్రీ‌జ దంప‌తులు త‌దిత‌రులు సంద‌డి చేశారు.

ఈ పెళ్లి వేడుక‌లో అల్లు అర్జున్ మిస్స‌వ్వ‌డానికి కార‌ణం అత‌డు ప్ర‌స్తుతం ఏఏ19 సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. పెళ్లి త‌ర్వాత అన్న‌-వ‌దిన‌ల‌తో క‌లిసి దిగిన‌ అల్లు అర్జున్ ఫోటో ఒక‌టి అంతర్జాలంలో ఇటీవ‌లే రివీలైంది. ప్ర‌స్తుతం అల్లు వారి పెళ్లి సంద‌డికి సంబంధించిన వీడియో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంది.


Full View

Tags:    
  • Allu Bobby 
  • Telugu News 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS