• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమ్ముడి సినిమాపై...

తమ్ముడి సినిమాపై స్పందించిన బన్నీ!

By - Tupaki Desk
Update: 2016-07-26 09:59 GMT
మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమాకి పరశురాం (బుజ్జీ) దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ తాజాగా విడుదలయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ ట్రైలర్ పై సినీ జనాలతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ.. తన తండ్రి - నిర్మాత అల్లు అరవింద్ - తమ్ముడు హీరో శిరీష్ - హీరోయిన్ లావణ్య ఇంకా చిత్ర యూనిట్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో పాటు ఈ సినిమా ట్రెయిలర్ ను కూడా షేర్ చేశాడు.

నటుడిగా మంచి మార్కులే పొందినా హిట్ మాత్రం దూరంగానే ఉండటంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ధ్యేయంతో శిరీష్ ఉన్నాడు. ట్రైలర్ ద్వారా చాలా ఆసక్తిని కలిగిస్తూ... ప్రకాష్ రాజ్ - సుమలత -  బ్రహ్మానందం - రావు రమేష్ వంటి భారీ తారాగణంతో నిండి ఉన్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.
Tags:    
  • Allu Arjun 
  • Allu Sirish 
  • Srirastu Subhamastu Movie 
  • Telugu NEWs 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS