• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రేజీ కాంబినేషన్లు సెట్...

క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకున్న బన్నీ

By - Tupaki Desk
Update: 2019-11-24 06:00 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భవిష్యత్ ప్రాజెక్టు ల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.  బన్నీ తన చివరి సినిమా 'నాపేరు సూర్య' తర్వాత స్క్రిప్ట్ విషయం లో మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.  అంతే కాకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కు ప్యాన్ ఇండియన్ టచ్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట.

బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురము లో' సినిమా లో నటిస్తున్నాడు.  ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానుంది.  ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం లో బన్నీ నటించనున్నాడు.  ఇప్పటికే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి..  ఈ సినిమాను వచ్చే ఏడాది జులైలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.  ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడట.

అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుందని సమాచారం.  కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా తో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా తర్వాత బన్నీతో చేసేందుకు రెడీ అవుతున్నారట.   కొరటాల ప్రాజెక్టు తర్వాత మురుగదాస్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడట.  ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ ఇప్పటికే లాక్ అయ్యాయని కూడా అంటున్నారు.  త్వరలోనే ఈ సినిమాల కు సంబంధించిన ప్రకటనలు వస్తాయని సమాచారం.   సుకుమార్.. కొరటాల శివ.. మురుగదాస్.. ఈ లిస్టు చూస్తుంటేనే స్టైలిష్ స్టార్ ఎలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.  ఇది అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చే అంశమే అని చెప్పాలి.
Tags:    
  • Allu Arjun 
  • Allu Arjun Next Movies 
  • Tollywood 
  • Tollywood Movie Latest Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Alavaikunthapurramulo Relase Date 
  • Tupaki News 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS