• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమెకు అంగరక్షకుడిగా బన్నీ...

ఆమెకు అంగరక్షకుడిగా బన్నీ బాబు

By - Tupaki Desk
Update: 2016-01-27 17:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ సినిమా తరువాత పక్కా మాస్ రోల్ చెయ్యలేదు. పగలు - ప్రతీకారాలకు దూరంగా వుంటూ జస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లలోనే బన్నీ అలరించాడు. అయితే ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో బన్నీ నటిస్తుండడంతో మరో పవర్ ఫుల్ రోల్ ని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే బన్నీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే స్పష్టమయ్యింది. రేస్ గుర్రంలో క్లైమాక్స్ లో పోలీస్ గా చేసిన అల్లరి గుర్తుండేవుంటుంది. ఇప్పుడు సినిమా ఆద్యంతం పోలీస్ గా కనువిందు చేయనున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న కేథరీన్ ఎం.ఎల్.ఏ పాత్ర పోషిస్తుందట. ఈ అమ్మడికి బాడీగార్డ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని బన్నీ ప్రేమ పాటలు పాడనున్నట్టు తెలుస్తుంది. మరో హీరోయిన్ దిశా పటానీతో ఒక స్పెషల్ సాంగ్ తో చిందేయనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం  వుంది.   
Tags:    
  • Allu arjun 
  • Sarrainodu Movie 
  • Telugu NEWs 

Similar News

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS