• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ కే ఇంటికెళ్లి వాళ్ల...

నాగ్ కే ఇంటికెళ్లి వాళ్ల అబ్బాయి గురించి సలహాలు ఇచ్చాడట

By - Tupaki Desk
Update: 2021-10-20 03:55 GMT
సినిమా ఫంక్షన్లలో అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలు రివీల్ అవుతుంటాయి. నటీనటులు కానీ దర్శక నిర్మాతలు కానీ భావోద్వేగంతో చెప్పే మాటల్లో.. అప్పటివరకు బయట వారికి తెలియని విషయాల్ని వారు చెబుతుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే వెల్లడించారు బన్ని అలియాస్ అల్లు అర్జున్.

అక్కినేని కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి అందంగా మాట్లాడిన బన్నీ.. అఖిల్ మీద తనకున్న అభిమానాన్ని అందరి ముందు ఓపెన్ అయ్యేందుకు ఏ మాత్రం మొహమాటపడలేదు. తనకు అఖిల్ ను చూస్తే.. తన తమ్ముడన్న భావన కలుగుతుందని.. అతడి లుక్.. స్టైల్ తనను ఆకట్టుకుంటుందని చెప్పాడు. అఖిల్ మీద తనకున్న అభిమానాన్ని చెప్పే క్రమంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు అల్లు అర్జున్.

ఒకసారి తాను నాగార్జున ఇంటికి వెళ్లానని.. అప్పుడు అఖిల్ ను ఎలా లాంఛ్ చేయాలన్న దానిపై ఆయనకు తాను చాలా సలహాలు ఇచ్చానని.. ఇదంతా ఎందుకు చెప్పానంటే.. అఖిల్ మీద తనకున్న అభిమానం ఎంతన్నది చెప్పేందుకేనని పేర్కొన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో మోస్ట్ క్యాలిక్యులేటెడ్ యాక్టర్లలో నాగార్జున ఒకరన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోగా ఉండి.. బిజినెస్ విషయంలో ఆయన్నుమించిన వారు లేరనే చెబుతారు. తెర మీద తన నటనతో.. లుక్స్ తో ఆకట్టుకునే నాగ్.. బిజినెస్ టర్మ్స్ లో అతన్ని మించినోళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటారని చెబుతారు.

అంతటి క్యాలిక్యులేటెడ్ నాగ్ దగ్గరకు వెళ్లి.. ఆయన కొడుకును ఎలా లాంఛ్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని చర్చించటం అంటే మాటలు కాదు. ఈ విషయంలో అల్లుఅర్జున్ ను అభినందించాల్సిందే. తాజా వ్యాఖ్యలతో బన్నీ తనలోని మరో షేడ్ ను చెప్పారని చెప్పాలి.
Tags:    
  • Allu Arjun 
  • Most Eligible Bachelor 
  • Grand Success Celebrations 
  • Bachelor 
  • Akkineni Akhil 
  • Most Eligible Bachelor 
  • Akhil 
  • Latest news 
  • Tollywood 
  • Movie news 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS