• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోసారి మార్షల్‌ కింగ్‌ని...

మరోసారి మార్షల్‌ కింగ్‌ని దించాడు

By - Tupaki Desk
Update: 2015-07-07 07:17 GMT
బన్ని కెరీర్‌లోనే ది బెస్ట్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఏది? దీనికి సమాధానం వెతకడం కష్టమేం కాదు. అతడు నటించిన సినిమాల్లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో, బద్రీనాథ్‌ భారీ యాక్షన్‌ నేపథ్యంలో వచ్చినవే. అయితే వీటన్నిటిలోకెళ్లా ఎప్పటికీ మర్చిపోలేని ఓ యాక్షన్‌ సీన్‌ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ఉంది. సరిగ్గా ఇంటర్వెల్‌ ముందు వచ్చే ఓ ఫైట్‌ అసాధారణంగా ఉంటుంది.

బన్ని కెరీర్‌లోనే టాప్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఇది. దీనికి విదేశీ ఫైట్‌ మాష్టర్‌ కేచ కంఫాకిడి కొరియోగ్రఫీ చేశారు. కంపాకిడి మార్షల్‌ ఆర్ట్స్‌లో స్పెషలిస్ట్‌. భయంకరమైన ఫైట్‌ కంపోజర్‌. అందుకే అతడిని బన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. మరోసారి బోయపాటితో సినిమా కోసం కేచ కంపాకిడిని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే సినిమా మొదలైనా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. త్వరలోనే ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు.  ఈనెల 19 నుంచి ముందుగా కంపాకిడితో యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత టాకీ పార్ట్‌లోకి వెళతారు. ఎట్టి పరిస్థితుల్లో 2016 సంక్రాంతి లక్ష్యంగా సినిమాని పూర్తి చేసి రిలీజ్‌ చేయాలన్నది ప్లాన్‌.

Tags:    
  • Allu Arjun 
  • Kecha Khamphakdee 
  • Boyapati Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS