• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: అనాథలతో...

ఫోటో స్టోరీ: అనాథలతో అల్లు అర్జున్

By - Tupaki Desk
Update: 2016-01-12 06:55 GMT
అల్లు అర్జున్ తన అభిమానులకు చాలా ప్రాధాన్యతనిస్తాడు. వాళ్లపై ఓ చిన్న మచ్చ కూడా రాకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు. షూటింగ్ స్పాట్ కి వచ్చినవారితో ఫోటోలు దిగేందుకు ఏమాత్రం సంశయించడు. సరికదా.. ఎవరైనా సరే భుజం మీద చెయ్యేసి మరీ ఫోటోలకు ఫోజులిచ్చేస్తుంటారు అల్లు అర్జున్. రీసెంట్ గా అలాగే ఓ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పలువురు అనాథలు బన్నీని కలిసేందుకు షూటింగ్ స్పాట్ కు వచ్చారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "అనాథలైన ఈ చిన్నారులు షూటింగ్ సమయంలో నన్ను కలిసేందుకు వచ్చారు. మంచి కలలు పేరుతో నడుస్తున్న ఆర్గనైజేషన్ ను సపోర్ట్ చేస్తున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు. ఇలా తనను కలవాలని అనుకునేవారిని ఏ మాత్రం నిరాశపరచడు అల్లు అర్జున్. రీసెంట్ గా విజయవాడకు చెందిన ఓ 64 ఏళ్ల అవ్వ.. బన్నీని కలవాలని కోరకుంటే.. చక్కగా ఫ్లైటెక్కి ఇంటికెళ్లిపోయాడు. అలాగే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను కూడా తన ఫ్యాన్స్ తో కలిసి చేసుకున్నాడు. తన అత్తారింటి దగ్గర ఓ చిన్నారి ఫ్యాన్ ని తోసేస్తున్న వారిపై విరుచుకు పడ్డాడు. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన సేవానిరతని చాటుతున్నాడు.

దేశంపై ప్రేమ చూపించే బన్నీ.. ఏ షార్ట్ ఫిలిం ద్వారా తన దేశభక్తిని కూడా చాటాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సరైనోడు చేస్తున్నాడు బన్నీ. ఈ సంక్రాంతికి సరైనోడు వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    
  • Allu Arjun 
  • Kids 
  • Telugu NEws 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS