• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్ఫామ్‌: బన్నీ-హరీశ్‌...

కన్ఫామ్‌: బన్నీ-హరీశ్‌ ఫిలిం.. రేపే స్టార్ట్

By - Tupaki Desk
Update: 2016-08-28 04:39 GMT
వరుసపెట్టి సినిమాలను మొదలెట్టేస్తున్న నిర్మాత దిల్‌ రాజు. నిన్ననే శతమానం భవతి సినిమాను మొదలెట్టిన రాజు గారు.. ఇప్పుడు మరో సినిమాను మొదలెట్టబోతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేయకుండా కేవలం చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈయన.. ఇప్పుడు ఒక పెద్ద సినిమా స్టార్ట్ చేయబోతున్నారు.

వరుసపెట్టి భారీ హిట్లు కొడుతున్న అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. ముందుగా వినిపిస్తున్నట్లే.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ను మెగా ఫ్యామిలీకి అందించిన హరీశ్ శంకర్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా రోజుల నుండి కథ మీద కసరత్తులు చేస్తున్న హరీశ్ శంకర్.. ఫైనల్ గా బ్రహ్మాండమైన కథతో పాటు కత్తిలాంటి డైలాగులు కూడా రెడీ చేశాడు. అందుకే ఈ సినిమాను రేపు ఉదయాన్నే మొదలెట్టేస్తున్నారు. సోమవారం (ఆగస్టు 29న) ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ముహూర్తం రెడీ చేశారట.

మొత్తానికి అనుకున్నట్లే బన్నీ అండ్ హరీశ్‌ శంకర్ సినిమా మొదలవుతోంది. మరో గబ్బర్ సింగ్ కొట్టాలని హరీశ్.. తన విజయాలపరంపరను కొనసాగించాలని బన్నీ చూస్తున్నారు. అది సంగతి.
Tags:    
  • Allu Arjun 
  • Harish shankar 
  • Telugu NEWs 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS