• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నరేష్‌ అర్థ సెంచరీ...

నరేష్‌ అర్థ సెంచరీ కొట్టేస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2015-07-20 06:34 GMT
రీసెంట్‌ టైమ్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించి, బాలయ్య బాబు 100వ సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 2016లో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయన్న అంచనాలున్నాయి. అయితే ఇదే టైమ్‌ లో అల్లరి నరేష్‌ 50వ సినిమా కూడా వచ్చేస్తోంది. నరేష్‌ ప్రస్తుతం 49వ సినిమా జేమ్స్‌ బాండ్‌ లో నటించాడు. ఈ సినిమా ఈనెల 24న రిలీజవుతోంది. తదుపరి అతడు నటించే 50వ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు గ్రాండియర్‌ గా తెలుస్తాయి.

అయితే నరేష్‌ నటించే 50వ సినిమా ఏది? ఇటీవలే 'మామ మంచు-అల్లుడు కంచు' అంటూ కొత్త సినిమా టైటిల్‌ ప్రకటించారు. ఇందులో మంచు మోహన్‌బాబు  మామగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. అల్లుడు కంచుగా నరేష్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాయే 50వ సినిమానా? లేక వేరే ఏదైనా మధ్యలో దూరిందా? అన్నది తెలియాల్సి ఉంది. నరేష్‌ అసలే సైలెంట్‌ స్టార్‌ ఏ సినిమాలో నటిస్తున్నాడు? ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు అన్నది చెప్పలేం. టాలీవుడ్‌ లోనే అత్యంత వేగంగా అర్థ సెంచరీ కొడుతున్న హీరోగా రికార్డులకెక్కుతున్నాడు. వివరాల కోఃసం వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    
  • Allari Naresh 
  • tollywood Movies 
  • telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS