• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్.ఆర్.ఆర్ నుండి అలియా...

ఆర్.ఆర్.ఆర్ నుండి అలియా అందుకే తప్పుకుంటుందా !

By - Tupaki Desk
Update: 2020-03-20 08:50 GMT
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ చిత్రంలో స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులతో పాటు అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి ఆమె తప్పుకోవడం అధికారికమే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూభాయి' చిత్రంలో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ లో ఈ రెండు సినిమాలు ఒకే టైంలో షూటింగ్ జరుపుకోనున్న నేపథ్యంలో ఆలియా రెండు భారీ ప్రాజెక్ట్స్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆపుకున్న ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్ర చేస్తున్నారు. డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 8న విడుదల కానుంది.
Tags:    
  • RRR 
  • SS Rajamouli 
  • Alia Gets Jammed Will She Leave RRR 
  • Tollywood 
  • Tollywood Movie Updates 
  • Telugu Movie News 
  • Ram Charan 
  • NTR 
  • Alia Bhatt walking out of SS Rajamouli RRR 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS