• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR సీత‌ 2019 ఉత్త‌మ...

RRR సీత‌ 2019 ఉత్త‌మ అంద‌గ‌త్తె

By - Tupaki Desk
Update: 2019-09-26 07:36 GMT
ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది ఆలియాభ‌ట్. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. త‌న పాత్ర పేరు సీత అంటూ ప్ర‌చార‌మైంది. మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు భార్య సీత‌గా ఆలియా న‌ట‌న ఎలా ఉండ‌బోతోంది అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న‌ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నందుకు ఈ బ్యూటీ కూడా చాలా ఎగ్జ‌యిటింగ్ గా ఉంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏరికోరి సీత పాత్ర‌కు ఎంపిక చేసుకోవ‌డంతో ఆలియా క్రేజు ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదినా రెట్టింపైంది.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం త‌న డ్రీమ్ అని చెప్పిన ఆలియాకు ఆ కోరికల్లో ఒక‌టి నెర‌వేర‌బోతోంది. భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఇన్ షా అల్లా చిత్రంలో న‌టించాల్సింది. కానీ ఆ చిత్రం స‌ల్మాన్ తో భ‌న్సాలీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఆగిపోయింది.

ఇక‌పోతే ఆలియా ప‌లు భారీ క్రేజీ ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ఈ బుధ‌వారం సాయంత్రం దిల్లీలో జ‌రిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019 కార్య‌క్ర‌మంలో పాల్గొని రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో అద‌ర‌గొట్టింది. వోగ్ ఉత్తమ అంద‌గత్తెగా పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న ఆలియా ఈ వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వోగ్ క‌వ‌ర్ పేజీ క్వీన్ గా ఆలియా ప‌లుమార్లు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.


Tags:    
  • Alia Bhatt 
  • Beauty Icon 
  • Vogue Beauty Awards 2019 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS