• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: హాట్ ల‌వ‌ర్స్ ని...

వీడియో: హాట్ ల‌వ‌ర్స్ ని క‌రోనా క‌లిపిందా?

By - Tupaki Desk
Update: 2020-03-29 05:10 GMT
బాలీవుడ్ హాట్ ల‌వ‌ర్స్ అలియా భట్ -రణబీర్ కపూర్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? ఇంత‌కీ క‌లిసే ఉన్నారా?  విడిపోయారా?  గ‌త కొంత‌కాలంగా ఈ జంట మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని.. గొడ‌వ‌ల‌తో విడిపోయార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మొన్న ఆలియా బ‌ర్త్ డే రోజున ర‌ణ‌బీర్ ముఖం చాటేయ‌డం వెన‌క ఇంకేదో గ‌డ‌బిడ ఉందంటూ ప్ర‌చార‌మైపోయింది. అయితే ఆ త‌ర్వాత అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేస్తూ ఈ జంట సోష‌ల్ మీడియాల్లో క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా విడిపోలేదు! అంటూ క్లూ ఇచ్చింది.

దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2020లో పెళ్లి జ‌రుగుతుంద‌ని అనుకుంటే ఇలాంటి ప్ర‌చారం సాగ‌డంపై ఖంగు తిన్నారంతా. ఎట్ట‌కేల‌కు ఈ జంట మ‌రోసారి క‌లిసే ఉన్నామ‌నే ప్రూఫ్ ని అభిమానుల కోసం అంత‌ర్జాలంలో వ‌దిలారు. ర‌ణ‌బీర్ - ఆలియా జంట ప్ర‌స్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ సమయంలో వారిద్దరూ కలిసే ఉన్నారు. ఈ జంట‌ కలిసి ఉన్న‌ వీడియో ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ స‌న్నివేశం ఉండ‌డంతో ఈ జంట పంట పండిన‌ట్టేనంటూ జోకులు పేల్తున్నాయ్.

తాజా వీడియోలో రణబీర్- ఆలియా.. వెంట ఒక కుక్క వాకింగ్ చేస్తోంది. చాలా సాధా సీదాగా సాధారణ దుస్తుల్లో ఆ ఇద్ద‌రూ న‌డుచుకుంటూ వెళుతున్నారు. ఇక ఆలియా - ర‌ణ‌బీర్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. డిసెంబ‌ర్ 4న సినిమా రిలీజ్ కానుంది. ఆలియా ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్  లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Alia Bhatt 
  • Ranbir Kapoor 
  • New Virus lockdown 
  • Telugu News 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS