• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోర్బ్స్‌ వరల్డ్‌ టాప్‌...

ఫోర్బ్స్‌ వరల్డ్‌ టాప్‌ సెలబ్రెటీ జాబితాలో మన హీరో

By - Tupaki Desk
Update: 2020-12-18 17:30 GMT
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్‌ వరల్డ్‌ వారు జాబితాలను విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన స్టార్స్‌ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది జాబితాలో మన ఇండియన్‌ హీరోకు చోటు దక్కింది. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది 48.5 మిలియన్‌ డాలర్లు ఇండియన్ కరెన్సీ లో రూ.356 కోట్లను సంపాదించి జాబితాలో 52వ స్థానంలో నిల్చున్నాడు. ఈయన పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ ను కూడా క్రాస్‌ చేసి మరీ టాప్‌ సెలబ్రెటీగా నిలిచాడు.

ఇండియాలో ఇప్పటికే నెం.1గా ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో నిలిచిన అక్షయ్‌ కుమార్‌ ఈసారి ప్రపంచ జాబితాలో నెం.1 గా నిలిచాడు. ఏడాదికి అర డజనుకు పైగా సినిమాలు చేయడంతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్న అక్షయ్‌ కుమార్‌ కరోనా సమయంలో కూడా రూ.356 కోట్ల సంపాదన దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది ఆయన సంపాదన రూ.500 కోట్లకు వెళ్లడంతో పాటు ప్రపంచంలో టాప్‌ 100 లో 40వ స్థానం లోపే ఆయన నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Akshay Kumar 
  • Forbes 
  • World Top Celebrity List 
  • 52 nd Place 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS