• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేశ్య పాత్ర అని...

వేశ్య పాత్ర అని చెప్ప‌కుండా మోసం చేశారు!

By - Tupaki Desk
Update: 2021-05-12 10:30 GMT
టాలీవుడ్ లో కింగ్ స‌ర‌స‌న `మ‌న్మ‌థుడు 2`లో అతిథిగా మెరిసింది అక్ష‌ర గౌడ‌. త‌న‌దైన గ్లామ‌ర‌స్ యాక్ట్ తో మెరిపించిన ఈ బ్యూటీకి ఆ త‌ర్వాత ప‌లువురు తెలుగు నిర్మాత‌లు ఆఫ‌ర్లు ఇచ్చార‌ని ప్ర‌చారం సాగింది.

ప్ర‌స్తుతం `శూర్ప‌ణ‌‌ఖ‌` అనే త‌మిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీలో అక్ష‌ర కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇక అక్ష‌ర సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన  ఓ హాట్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నిజానికి కోలీవుడ్ లో హీరోయిన్ గా వెల‌గాల‌ని క‌ల‌లుగ‌న్న ఈ టాప్ మోడ‌ల్ కం న‌టికి అప్ప‌ట్లో దళ‌ప‌తి విజ‌య్ న‌టించిన తుపాకి (తుప్పాకి)లో వేశ్య పాత్ర‌లో అవ‌కాశం ల‌భించింది. అది ఒక సీన్ కి మాత్ర‌మే ప‌రిమితమైన‌ది. అయితే విజ‌య్- మురుగ‌దాస్ టీమ్ త‌న‌కు చెప్పింది వేరు.. చేయించిన‌ది వేరు!! అని అక్ష‌ర ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. వేశ్య పాత్ర అనేది త‌న‌కు స్ప‌ష్ఠంగా చెప్ప‌లేద‌ని కానీ ఆ త‌ర్వాత న‌టించాల్సొచ్చింద‌ని తెలిపారు. మురుగాస్ - సంతోష్ శివ‌న్ వంటి ప్ర‌ముఖుల‌తో ప‌ని చేస్తున్నాన‌నే సంతృప్తితో ఆ చిన్న అవ‌కాశాన్ని కాద‌నుకోలేక‌పోయాన‌ని తెలిపింది. రెజీన టైటిల్ పాత్ర పోషిస్తున్న‌ శూర్ప‌ణ‌ఖ లో సేతుప‌తి హీరో. ఇందులో కీల‌క భూమిక పోషిస్తున్న అక్ష‌ర‌ ఏమేర‌కు ఆడియెన్ కు క‌నెక్ట‌వుతుందో చూడాలి.
Tags:    
  • Akshara Gowda 
  • Akshara Gowda Latest Images 
  • Akshara Gowda Photos 
  • Telugu News 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS