పిక్ టాక్ : బాడీతో బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉన్నాడే
అక్కినేని హీరో అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇక బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు. తదుపరి సినిమా తో అఖిల్ ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇస్తాడని నమ్మకం తో అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా తక్కువ సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం షూటింగ్ చకచక జరుగుతున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ ఏజెంట్ సినిమా ను సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాలున్న ఏజెంట్ సినిమా లో అఖిల్ లుక్ చాలా స్టైలిష్ గా యూనిక్ గా ఉంది. అన్నింటికి మించి ఈ సినిమా లో అఖిల్ బాడీని చూస్తుంటే బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సల్లూ భాయ్ కండల వీరుడు అన్నట్లుగా అఖిల్ కండలు పెంచి చూపించడం కూడా జరిగింది. సిక్స్ ప్యాక్ బాడీ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అఖిల్ మరోసారి నెట్టింట ఏజెంట్ స్టిల్ తో తన ఫిజిక్ ను ఎక్స్ పోజ్ చేసి ట్రెండ్ అవుతున్నాడు.
అఖిల్ అక్కినేని ఫిజిక్ బాలీవుడ్ యాక్షన్ హీరోల ఫిజిక్ స్థాయిలో ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో కాని మరే హీరో కాని ఇలాంటి బాడీని ట్రై చేయలేదని అంటున్నారు. సిక్స్ ప్యాక్ తో పాటు మొత్తం ఫిజిక్ ను అఖిల్ మార్చుకున్న తీరు అద్బుతం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. బాడీ తో పాటు సినిమా లోని అఖిల్ లుక్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. హెయిర్ స్టైల్ మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా స్టైలిష్ గా ఉండాలని దర్శకుడు భావిస్తాడు. అందుకే కచ్చితంగా ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.