• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ కి వంశీ స్టోరీ...

అఖిల్ కి వంశీ స్టోరీ అదిరిందటగా

By - Tupaki Desk
Update: 2016-03-12 06:05 GMT
అక్కినేని అఖిల్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ దాదాపుగా ఖాయమైపోయింది. నాగ్-కార్తీల మల్టీస్టారర్ ఊపిరి విడుదల అయిన వెంటనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నాగార్జున సిద్ధమవుతున్నారు. ఊపిరి కోసం దాదాపు రెండేళ్ల పాటు వంశీ పైడిపల్లితో కలిసి పని చేసిన నాగ్.. ఈ డైరెక్టర్ పై పూర్తి విశ్వాసం ఉంచుతున్నాడు.

ఊపిరి షూటింగ్ టైంలోనే అఖిల్ కోసం ఓ స్క్రిప్ట్ చేయాలని వంశీకి నాగ్ సూచించారట. ఒకవైపు ఆ సినిమాని చూసుకుంటూనే మరోవైపు అఖిల్ కి సరిపోయే స్టోరీపై పని చేసిన వంశీ.. ఓ యంగ్ జనరేషన్ యూత్ ఫుల్ స్టోరీని నాగ్ కి వినిపించాడని అంటున్నారు. ఈ లైన్ వినగానే నాగ్ కు విపరీతంగా నచ్చేసి, అఖిల్ సెకండ్ మూవీ ఛాన్స్ ఈ డైరెక్టర్ కే అప్పచెప్పాలని డిసైడ్ అయిపోయారట. అందుకే అఖిల్ సెకండ్ మూవీ విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడకుండా నాగ్ నిశ్చింతగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల చివర్లో ప్రాజెక్ట్ సంగతులు ప్రకటించి.. ఏప్రిల్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అఖిల్ సరసన హీరోయిన్ సహా.. ఇతర క్యాస్టింగ్ కార్యక్రమాలపై కూడా వర్క్  చేసేస్తున్నారు

Tags:    
  • Akhil 
  • Vamsi Paidipally 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS