• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ 4 సినిమా లాంచ్...

అఖిల్ 4 సినిమా లాంచ్ అయిందోచ్

By - Tupaki Desk
Update: 2019-05-24 09:37 GMT
అక్కినేని అభిమానులు చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఈరోజు లాంచ్ అయింది.  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్.. వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  జీఎ2  పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఐదవ చిత్రం ఇది.  

 ఈ చిత్రానికి వి.మనికందన్ సినిమాటోగ్రాఫర్.  గోపి సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున.. అమల.. అల్లు అరవింద్.. బన్నీ వాస్..  అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తదితరులు హాజరయ్యారు. ఈ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ గెటప్ డిఫరెంట్ గా ఉంది.  కాస్త గడ్డం పెంచి కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించనున్న హీరోయిన్.. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

అఖిల్ నటించిన మొదటి మూడు సినిమాలు నిరాశపరచడంతో ఈసారి అన్ని ఆశలు ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. జీఎ2 పిక్చర్స్ బ్యానర్ అనగానే సక్సెస్ కు మారుపేరుగా ఉంది.  మరి ఈ అక్కినేని అబ్బాయికి గీతావారు మంచి హిట్ అందించి బ్రేక్ ఇస్తారేమో వేచి చూడాలి.


Tags:    
  • Akhil 
  • Movie News 
  • Latest Updates 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS