• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: కెల్విన్...

ఫోటో స్టోరి: కెల్విన్ క్లెయిన్ ఈ దెబ్బ‌కు ఔట్!

By - Tupaki Desk
Update: 2021-07-19 11:30 GMT
సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డితే స‌రిపోదు. అలాంటి ఫోటోషూట్ల‌ను తీవ్రంగా విమ‌ర్శించే ట్రోల‌ర్స్ కానీ ఫాలోవ‌ర్స్ కానీ ఉంటార‌ని గ్ర‌హించాలి. ఇక కొంద‌రు అభిమానులు అయితే త‌మ‌ ఫేవ‌రెట్స్ రిప్ల‌య్ ఇవ్వ‌క‌పోతే చాలా సీరియ‌స్ అయిపోతుంటారు. అలా ఓ ట్రోల‌ర్ ఐషా శ‌ర్మ‌ను చూసి కాస్త సీరియ‌స్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇంత‌కీ నీవేమైనా మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకుంటున్నావా.. నువ్వంటే ప‌డి చ‌చ్చే ఫ్యాన్స్ ఉంటార‌ని ఎందుకు గ్రహించ‌వు.. కాస్త మా పోస్టుల‌కు రిప్ల‌య్ ఇవ్వండి! అంటూ ఒక అభిమాని కాస్త క‌ఠువుగానే అడిగాడు. ఒక ప‌ర్స‌న్ గా నువ్వు ఎంత బ్రిలియంట్ వో మాకు తెలుసు. సో స్పెష‌ల్.. బ్యూటిఫుల్ అంటూ మీరేమీ మెన్ష‌న్ చేయ‌న‌క్క‌ర్లేదు! అంటూ కాస్త అల‌క‌బూనాడో అభిమాని. తాను ఎంత‌గా స్పందించినా ఐషా నుంచి రిప్ల‌య్ లేక‌పోవ‌డంతో అత‌డు కాస్త హ‌ర్ట‌యిన‌ట్టే క‌నిపించాడు.

సోషల్ మీడియాల్లో ఐషా శ‌ర్మా దుమారం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఫ్యాషనిష్టా ఐషా శ‌ర్మ త‌న‌దైన‌ ఆకర్షణీయమైన ఫోటోషూట్ తో హాట్ టాపిక్ గా మారారు. ఐషా ప్ర‌ఖ్యాత ఏఎల్ ఓ లోదుస్తుల బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. టాప్ టు బాట‌మ్ ఏఎల్ వో బ్రాండ్ లోదుస్తుల‌ను ధ‌రించిన ఐషా ఒక్క‌సారిగా ఇన్ స్టాలో అగ్గి రాజేసింది. ఇటీవ‌ల ఏఎల్ వో ఫోటోషూట్ బ‌య‌ట‌ప‌డ‌గా.. తాజాగా ఈ ఫోటోల్లో కొత్త భంగిమ ఒకటి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఐషా అలా విండో మీదుగా మోచేతులు ఆన్చి ఠీవిగా సూటిగా చూస్తున్న ఈ ఫోటోలో ఎంతో హాట్ గా క‌నిపిస్తోందంటూ కితాబిచ్చేస్తున్నారు.

ఇక ఐషా శ‌ర్మ బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్ల‌లో జిమ్నాస్టిక్ లుక్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. రీసెంట్ గానే ఎల్లో అండ్ బ్లూ ట్రాక్ షూట్ లో మ‌తిచెడే లుక్ తో క‌నిపించింది. అంతకుముందు స్కూల్ పాప‌లా పొట్టి డ్రెస్ లో హీటెక్కించింది. ఇక ఐషా శ‌ర్మ త‌న సోద‌రి నేమాశ‌ర్మ‌తో క‌లిసి ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌లో పాల్గొంటోంది. అలాగే అక్క‌తో క‌లిసి ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ క‌నిపిస్తోంది.

ఐషాశ‌ర్మ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇంత‌కుముందు జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం బెల్ బాటమ్- తూఫాన్ - గంగూబాయి కతియావాడి  లాంటి క్రేజీ చిత్రాల్లో ఐషా శ‌ర్మ క‌నిపిస్తోంది. ఐషా శ‌ర్మ అక్క నేహా శ‌ర్మ‌ను మించి క్రేజీ నాయిక‌గా వెలిగిపోతోంది. త‌దుప‌రి టాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉంద‌ని స‌మాచారం.

ఐషా స్వ‌గ‌తం విష‌యానికి వ‌స్తే .. ఈ బ్యూటీ చిరుత ఫేం నేహా శ‌ర్మ సోద‌రి. సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ బిహార్ కి చెందిన ప్ర‌ముఖ జాతీయ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలు. రంగుల ప్ర‌పంచంపై ఆస‌క్తిని పెంచుకుని మోడ‌లింగ్ నుంచి పెద్ద తెర‌కు ప్ర‌మోటై న‌టీమ‌ణులుగా అవ‌కాశాలు అందుకుంటున్నారు.
Tags:    
  • Neha Sharma 
  • Aisha Sharma 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS