• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: చిరుతపిల్ల...

ఫోటో స్టోరీ: చిరుతపిల్ల చెల్లి ఆరేసేసింది

By - Tupaki Desk
Update: 2018-02-28 14:13 GMT
మెగా పవర్ స్టార్ తో చిరుత సినిమాలో కనిపించిన నేహా శర్మ.. మన ఆడియన్స్ కి బాగానే తెలుసు. ఇక్కడ ఒకట్రెండు ట్రయల్స్ వేసి బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. ఇప్పుడు తన చెల్లి ఐషా శర్మను కూడా లైన్ లోకి తీసుకొచ్చేసింది. ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ ఉంది.

అందాల ఆరబోతలు.. బికినీ ఫోటో షూట్స్.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో సోయగాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాలో రివీలింగ్ ఫోటోలు.. అబ్బో ఈ పిల్ల చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇప్పుడు కూడా ఇదే పనిలో ఉంది. తన షోకుల ప్రదర్శన చేస్తున్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది ఐషా శర్మ. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ కనిపిస్తున్న లుక్ అదిరిపోతున్నా.. అందరి లుక్కులు అందాలవైపు వెళ్లిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతగా తన ఫోటోతో మాయ చేసేస్తోంది ఐషా శర్మ.

పైగా ఇదంతా తన గొప్పదనం కాదు అన్నట్లుగా.. కొందరు కెమేరా లెన్స్ ఎంత అద్భుతంగా పని చేస్తాయని.. ఆ ఫోటోగ్రాఫర్ కి తాబు కూడా ఇచ్చేసింది. పనిలోపనిగా తనను ఇంత అందంగా తయారు చేసిన ఇతర మేకప్ పర్సన్స్ ని కూడా పొగిడేసింది. నిజానికి ఈ భామ పూరీ జగన్ తీసిన రోగ్ సినిమాతోనే మనకు కనిపించి ఉండాల్సింది కానీ.. అప్పట్లో టెర్మ్స్ కుదరలేదు. మరి ఎప్పటికి ఈ అందాలను టాలీవుడ్ తీసుకొస్తుందో?
Tags:    
  • Aisha Sharma 
  • Telugu News 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS