• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ ఆయన హార్ట్ ఎటాక్...

అక్కడ ఆయన హార్ట్ ఎటాక్ తెప్పిస్తుందా?

By - Tupaki Desk
Update: 2018-04-06 06:09 GMT
ముంబై బ్యూటీ ఆదా శర్మకు టాలీవుడ్ లో అడుగు పెట్టి ఐదేళ్లు గడిచిపోతోంది. 2008లో హిందీ సినిమాలతో మొదలుపెట్టిన ఆదా.. 2014లో పూరీ జగన్నాధ్ రూపొందించిన హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. పూరీ హీరోయిన్ గా క్రేజ్ బాగానే వచ్చింది కానీ.. అందుకు తగ్గ సినిమాలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల కారణంగా.. ఇక్కడ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లలేకపోయింది.

మధ్యలో కన్నడలో కూడా ఓ ప్రయత్నం చేసిన ఆదా శర్మ.. చివరగా తెలుగులో క్షణం మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడీ చిన్నది తమిళంలో తన అదృష్టానికి బయలుదేరింది. చార్లీ చాప్లిన్2 అంటూ ప్రభుదేవా లీడ్ రోల్ లో నటించిన మూవీతో కోలీవుడ్ లో అడుగు పెడుతోంది ఆదా. ప్రభు దేవా బర్త్ డే సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ చేసిన ఈ బ్యూటీ 'మీ సినిమాతో తమిళ్ లోకి వస్తున్నందుకు ఫుల్లు హ్యాపీగా ఉంది' అని చెప్పింది. ఇన్ డైరెక్టుగా.. తనకు తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాల్సిన బాధ్యతను ప్రభుదేవాపై పెట్టేసింది.

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా.. చార్లీ చాప్లిన్2 అంటూ చేస్తున్న మూవీతో.. ఆదా శర్మకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడా.. చిరకాలం గుర్తుండిపోయే క్షణాలను అందిస్తాడో చూడాలి. ఇంతకీ ఈ చార్లీ చాప్లిన్2 కు తొలి భాగం 2002లో వచ్చింది. తెలుగులో 'పెళ్లాం ఊరెళితే' అనే పేరుతో వచ్చిన పక్కా కామెడీ సినిమా గుర్తుంది కదా. దానికి సీక్వెల్ గానే ఈ చార్లీ చాప్లిన్2 సిద్ధమైంది. చార్లీ చాప్లిన్ చిత్రం మన దేశంలో మొత్తం 6 భాషల్లో రీమేక్ అయి.. భారీ రికార్డునే సృష్టించింది. ఇప్పుడీ సీక్వెల్ ఎలాంటి రికార్డులను నమోదు చేయనుందో?
Tags:    
  • Adah Sharma 
  • Tamil cinema 
  • Prabhudheva 
  • Charlie Chaplin 2 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS