• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ కుంద్రా కేసు: ముంబై...

రాజ్ కుంద్రా కేసు: ముంబై పోలీసులపై నటి గెహానా తీవ్ర ఆరోపణలు

By - Tupaki Desk
Update: 2021-08-01 06:16 GMT
రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసు ప్రతీరోజు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారు.. సంబంధం ఉన్న వారు బయటకొస్తున్నారు. పలు ఆరోపణలతో ఎక్కువమంది వ్యక్తులు గళమెత్తుతున్నారు.

నెలరోజుల క్రితం అశ్లీల రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నటి గెహాన వశిష్ట్ ఇప్పుడు ముంబై పోలీసులపై తాజాగా ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అశ్లీల వీడియోల రాకెట్ కేసులో గెహానా వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముంబై పోలీసులు తన నుంచి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని వారికి వివరించడానికి ప్రయత్నించానని.. అయితే ఈ కేసును తనపై వేస్తామని బెదిరించినట్లు గెహానా చెప్పుకొచ్చింది.

ఇక ఈ కేసులోనే అరెస్ట్ అయిన నిందితులు యశ్ ఠాకూర్, తన్వీర్ హష్మీ వాట్సాప్ సంభాషణల్లో పోలీసులు వారి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు వాస్తవాలు ఉన్నాయని.. వారు అందుకు సన్నాహాలు చేస్తున్నారని గెహానా సంచలన ఆరోపణలు చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహానా అరెస్ట్ అయ్యింది.  నాలుగు నెలలు జైలులో కూడా ఆమె ఉన్నారు. రాజ్ కుంద్రా హాట్ షాట్ యాప్ అశ్లీల వీడియోల కేసులో ఆమె పేరు పోలీస్ ఎఫ్ఐఆర్ లో చేర్చబడింది. యాప్ కోసం గెహానా రెండు లేదా మూడు అశ్లీల చిత్రాల్లో నటించారని పోలీసుల నివేదికలో తేలింది. జూలై 19న రాజ్ కుంద్రాను ఈ కేసులో కీలక సూత్రధారిగా అరెస్ట్ చేశారు.
Tags:    
  • Gehana Vasisth 
  • Raj Kundra 
  • Shilpa Shetty 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS