• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరి హీరోయిన్ ఎలా...

పూరి హీరోయిన్ ఎలా అయ్యిందో చూశారా?

By - Tupaki Desk
Update: 2016-04-03 13:30 GMT
పూరి జగన్నాథ్‌ కు అందమైన కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేయడం అలవాటు. అలా పూరి వల్ల లైఫ్ అందుకున్న హీరోయిన్లలో రక్షిత ఒకరు. కన్నడలో ‘అప్పు’.. తెలుగులో ‘ఇడియట్’ సినిమాలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది రక్షిత. తెలుగులో ‘ఇడియట్’ తర్వాత నాగార్జున.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది రక్షిత. ఐతే ఫిజిక్ కాపాడుకోకపోవడం వల్ల ఆర్తి అగర్వాల్ తరహాలోనే చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయింది ఈ కన్నడ భామ. అదే టైంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి అతడినే పెళ్లి కూడా చూసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రక్షిత.

ఆ తర్వాత మన ప్రేక్షకులు రక్షితను ఎప్పుడూ చూడలేదు. 2007లో ప్రేమ్‌ ను పెళ్లాడేప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న రక్షిత.. ఆ తర్వాత ఏ స్థాయిలో లావైపోయిందో నిన్న తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చినపుడు కానీ తెలియలేదు. హీరోయిన్ గా ఉన్నప్పటికి.. ఇప్పటికి ఏమాత్రం పోలిక లేనట్లుగా తయారైంది రక్షిత. సినిమాల్లో ఉన్నపుడే ఫిజిక్ విషయంలో అంత జాగ్రత్త ఏమీ పాటించిన రక్షిత.. ఇక ఇంటికి పరిమితమయ్యాక పూర్తిగా కంట్రోల్ తప్పినట్లుంది. 32 ఏళ్లకే మిడిలేజ్డ్ ఆంటీలాగా తయారైందామె. రక్షితను ఒకప్పుడు హాట్ హాట్ గా చూసి ఆమెకు అభిమానులుగా మారిపోయిన కుర్రాళ్లు.. ఇలా చూస్తే షాకైపోవడం ఖాయం.
Tags:    
  • Actress Rakshita 
  • Tirumala 
  • telugu news 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS