• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: ప్రగతి మేడమ్...

ఫోటో స్టోరీ: ప్రగతి మేడమ్ సార్.. కసరత్తు సార్!

By - Tupaki Desk
Update: 2020-04-11 03:30 GMT
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.  చాలా తెలుగు సినిమాల్లో అక్క.. వదిన.. తల్లి పాత్రలలో నటించి చక్కని నటనతో అందరినీ మెప్పించింది.  'ఏమైంది ఈవేళ' సినిమాలో హీరో తల్లి పాత్రకు నంది అవార్డు కూడా అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అని గ్లామర్ కు దూరం అంటూ ఫిట్నెస్ లేకుండా ఉండే వ్యక్తి కాదు. ఆ విషయం రీసెంట్ గా ప్రగతి షేర్ చేసిన పోస్ట్ లోనే అందరికీ అర్థం అయింది.

ప్రగతి ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడూ కాస్త గ్లామర్ టచ్ ఉండే ఫోటోలు షేర్ చేస్తూ కొత్త తరం నటీమణి అనిపించుకుంటున్నారు. తాజాగా ప్రగతి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ ఫోటో షేర్ చేశారు. ఎంతో టఫ్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఉండే ఫోటోలు అవి.  దీంతోఒక్కసారిగా ఇన్స్టా షేక్ అయింది. స్పోర్ట్స్ వేర్ ధరించి ప్రగతితలక్రిందులుగాచేతులపై నిలుచుని కళ్ళను గోడకు ఆన్చి అదేదో పేరు తెలియని కఠినమైన యోగాసనంవేసింది. కొద్ది రోజుల క్రితం సామజవరగమన కూడా ఇట్టాంటి ఆసనమే వేసి తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. సామజవరగమన చెయ్యడం నేను చెయ్యలేకపోవడమా అని పంతం పట్టిందేమో కానీ ప్రగతి మేడమ్ కూడా కత్తిలాగా అదేదో పేరు తెలియని ఆసనం వేసేసింది. దాంతో పాటు మరో రకమైన క్లిష్టమైన ఆసనం కూడా వేసేసింది. యోగాను ఎవరైనాచేయగలరని.. హీరోయిన్లు మాత్రమే కావాల్సిన అవసరం లేదనే విషయం నిరూపించింది.

వెంకీ ఆసన్ కాని ఈ రియల్ ఆసనాలకు ఆటోమేటిక్ గా నెటిజన్లు సర్ ప్రయిజ్ అయ్యారు.  మేడమ్ లో ఈ యాంగిల్ కూడాఉందా? మనం ఇన్నాళ్లూ గుర్తించ లేకపోయామే అని కొందరు బాధపడ్డారు. కొందరేమో మీరు సూపర్ మేడం అనిమెచ్చుకున్నారు. ఏదేమైనా ప్రగతి మేడమ్ ఒకటి నిరూపించారు. ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా హీరోయిన్లకు ఇన్స్టాలో గట్టి పోటీఉంటుందనే కసరత్తుల సందేశం ఇచ్చారు. మీకు రొటీన్ ఫార్మాట్ అనిపించినా చట్టబద్ధం కాని హెచ్చరిక లేకుండా ఈ ఆర్టికల్ ను ముగించడంకష్టం.  అవన్నీ ఒక రోజులో వచ్చే కసరత్తులు కావు. అలవాటు  లేకుండా ఎడాపెడా శరీరాన్ని వంచితే ఆటోమేటిక్ గా నడుము పట్టేసే అవకాశం..  నడ్డి విరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త!
Tags:    
  • Actress Pragathi Mahavadi New Workout 
  • Actress Pragathi Hot Wokrout 
  • Actress Pragathi Latest Gym Images 
  • Actress Pragathi In Gym 
  • Tollywood News 
  • Tollywood Character Artist Pragathi 
  • Tupaki News 
  • Tupaki Upda 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS