• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోజా రియ‌ల్ లైఫ్ కాదు...

రోజా రియ‌ల్ లైఫ్ కాదు క‌దా?

By - Tupaki Desk
Update: 2015-10-15 18:27 GMT
హిస్ట‌రీ లో నిలిచి పోయే క్యారెక్ట‌ర్లు ఎలా పుట్టుకొస్తాయి? అస‌లు క్యారెక్ట‌రైజేష‌న్‌ లో ఫ‌లానా ఫ్లేవ‌ర్ ఉండాలి అంటే దానికి ఏం చేయాలి? ఇలా ప్ర‌శ్నించుకున్నాడో ఏమో .. బోయ‌పాటి శ్రీ‌ను ఈసారి ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌ నే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. పొగ‌రుగా ఉండాలి. ప‌ద‌విలో ఉండాలి. హీరోతో గొడ‌వ పెట్టుకునేదై ఉండాలి. హీరోకి ప్రేమికురాలై , ర‌సిక‌రమ‌ణీమ‌ని అయ్యి ఉండాల‌ని ఆ క్యారెక్ట‌ర్‌ ని రాసుకున్న‌ట్టున్నాడు... అందుకే ఇప్పుడు బ‌న్ని సినిమా హీరోయిన్ క్యాథ‌రిన్ గురించి ర‌క‌ర‌కాల పుకార్లు శికారు చేస్తున్నాయి.

బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న‌ స‌రైనోడు చిత్రంలో క్యాథ‌రిన్ ఓ గ‌డుసైన ఎమ్మెల్యే పాత్ర‌లో న‌టిస్తోంద‌ని చెబుతున్నారు.  ముక్కుమీద కోపం ఉండే ఎమ్మెల్యే గా, ప్ర‌త్యర్థిని చీల్చి చెండాడేసే ఎమ్మెల్యే గా బోయ‌పాటి క్యాథ‌రిన్‌ ని చూపిస్తున్నాడుట‌. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ చూస్తుంటే .. అచ్చం రోజా నిజ‌జీవితాన్ని త‌ల‌పిస్తున్న‌ట్టు అనిపించ‌డం లేదూ... రోజా కూడా ఓ గ‌డుసు ఎమ్మెల్యే. ప్ర‌త్య‌ర్థిని బూతులు కూడా తిడుతుంది. మొద‌ట టీడీపీ లో చేరి ప్ర‌జారాజ్యంని టార్గెట్ చేసి రెచ్చిపోయేవారు. ఇవ‌న్నీ ఒక‌వేళ బోయ‌పాటి తెలివి గా క్యాథ‌రిన్ క్యారెక్ట‌ర్‌ లోకి ప్ర‌వేశ‌పెట్టి ఉంటాడ‌న్న‌మాట‌! బాప్‌రే!
Tags:    
  • Actress Catherine Tresa 
  • MLA 
  • Allu Arjun 
  • Boyapati Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • AP Politics 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS