• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకే ఒక్కటి.. ల‌క్కుని...

ఒకే ఒక్కటి.. ల‌క్కుని మార్చేస్తోందిగా!

By - Tupaki Desk
Update: 2022-11-12 02:30 GMT
మ‌ల‌యాళ మూవీ `యాక్ష‌న్ హీరో బీజు`తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఇండో అమెరిక‌న్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన రొమాంటిక్ కామెడీ డ్రామా `మ‌జ్ను`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విరించి వ‌ర్మ రూపొందించిన ఈ మూవీతో తెలుగులో తొలి హిట్ ని సొంతం చేసుకున్న అను ఇమ్మాన్యుయేల్ ఆ త‌రువాత రాజ్ త‌రుణ్ తో `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, విశాల్ తో `తుప్ప‌రివాల‌న్‌` వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

ఇక ఆక్సిజ‌న్ నుంచి శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ క‌లిసి న‌టించిన `మ‌హా స‌ముద్రం` వ‌ర‌కు బ్యాక్ లు బ్యాక్ ఫ్లాపులు, డిజాస్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ ఐర‌న్ లెగ్ అనిపించుకుంది. అక్క‌డి నుంచి అను కు క్రేజీ ఆఫ‌ర్లు లేవు.. భారీ సినిమాలు లేవు. వ‌రుస‌గా ఫ్ల‌పుల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన అను ఇమ్మాన్యుయేల్ దీంతో ఎలాగైనా ఈ సారి బిగ్ బ్యాంగ్ తో రావాల‌పి బోల్డ్ కంటెంట్ తో చేసిన డిఫ‌రెంట్ అటెమ్ట్ `ఊర్వ‌శివో రాక్ష‌సివో`.

అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ నిర్మాత‌లు ధీర‌జ్ మోగిలినేని, విజ‌య్ నిర్మించారు. రాకేష్ శ‌శి రూపొందించిన ఈ  మూవీ రీసెంట్ గా విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీకి అను ఇమ్మాన్యుయేల్ అందాలు, శిరీష్ తో త‌న‌కు కుదిరిని కెమిస్ట్రీ ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. 2017 నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అను ఇమ్మాన్యుయేల్  కు ఈ మూవీ మంచి బ్రేక్ నిచ్చేలా వుంది.

గ‌తంలో అను ఇమ్మాన్యుయేల్  గురించి ప‌ట్టించుకోని వారంతా ఇప్పుడు త‌న వెంట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే త‌మిళంలో హీరో కార్తి తో క‌లిసి `జ‌పాన్‌` మూవీలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది అను ఇమ్మాన్యుయేల్ . ఈ మూవీతో పాటు తెలుగులోనూ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్ అని అను ఇమ్మాన్యుయేల్ ద‌క్కించుకున్న‌ట్టుగా చెబుతున్నారు. `ఊర్వ‌శివో రాక్ష‌సివో` హిట్ త‌రువాత అను ఇమ్మాన్యుయేల్ ల‌క్కు ఒక్క‌సారిగా మారడంతో అంతా త‌న వెంట ప‌డుతున్నార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    
  • Actress 
  • beauty 
  • anuemmanuel 
  • movie 
  • UrvasivoRakshasivo 
  • latestnews 

Similar News

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

2026-11-17 10:19 GMT

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

2026-11-17 10:13 GMT

Copyright @2026

Powered by Blink CMS