• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూడు ప్రాజెక్ట్‌ లతో బిజీ...

మూడు ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీ

By - Tupaki Desk
Update: 2020-10-03 15:30 GMT
కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు షూటింగ్స్‌ కు గ్యాప్‌ రావడంతో స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ ఏడాదిని మిస్‌ చేసుకున్న వారు వచ్చే ఏడాదిలో రెట్టింపు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించి హీరోలు దాదాపు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లాక్‌ డౌన్‌ లో కథలు విన్న స్టార్స్‌ ఇప్పటికే ఓకే చేసుకున్నారు. హీరో ధనుష్‌ కూడా రెండు కొత్త ప్రాజెక్ట్‌ లకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈయన ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాలను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఒక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయిన ఆ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసేందుకు ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్‌ ను పూర్తి చేసి తదుపరి సినిమాలకు రెడీ అయ్యి పోవాలని ధనుష్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. అక్షయ్‌ కుమార్‌ మరియు సారా అలీ ఖాన్‌ లు నటిస్తున్న సినిమా షూటింగ్‌ లో కూడా త్వరలో ధనుష్‌ జాయిన్‌ కాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్‌ డ్రామాను కూడా ధనుష్‌ చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నాయి. మీడియం రేంజ్‌ బడ్జెట్‌ తో మూడు నాలుగు నెలల్లోనే ధనుష్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎక్కువ సినిమాలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో కూడా అదే కొనసాగబోతుంది.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS