2021 స్పెషల్ .. హాటీ బీచ్ యోగ సెన్సేషన్స్
2020 ఆద్యంతం బికినీ బీచ్ యోగా ఫీట్స్ కన్నుల పండుగ చేశాయి. కేవలం బీచ్ యోగాలో స్పెషలిస్టులైన కొందరు భామల విన్యాసాలు అంతర్జాలంలో దుమారంలా మారాయి. వీక్షకులకు వీక్షించినంత కన్నులపండుగ. ఇందుకోసం కొన్ని ఇన్ స్టా వేదికలే సిద్ధంగా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో టీవీ నటి కం మోడల్ ఆస్కా గొరాడియా బీచ్ యోగా ఫోటోలు యువతరంలో యువ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. మలైకా.. శిల్పాశెట్టి వంటి స్టార్లు ట్రెడిషనల్ యోగా గురువులుగా కనిపిస్తే మోడల్ గొరాడియా మాత్రం అందుకు భిన్నంగా బీచ్ యోగాతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
బీచ్ లైఫ్ .. పీస్ ఆఫ్ బ్లూ.. గోవా ఇండియా!! అంటూ బీచ్ సొగసుల గోవా టూరిజానికి ఈ యోగాక్వీన్ చేస్తున్న ప్రచారం మామూలుగా లేదు. గత కొంతకాలంగా గోవాలోని విలాసవంతమైన బీచ్ రిసార్టుల్లో తిష్ఠ వేసి బోయ్ ఫ్రెండ్ తో కలిసి రచ్చ చేస్తోంది. నిరంతర యోగా ట్రీట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్కా గొరాడియా నిరంతర యోగా విన్యాసాలు సంచలనంగానూ మారడంతో ఇన్ స్టా వేదికగా చక్కని ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఓవరాల్ గా టీవీ షోల ఆర్జనతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో వాణిజ్య ప్రకటనల ద్వారానూ ఈ అమ్మడు రెవెన్యూ పెంచుకునే యోచనలో ఇలాంటి ఫీట్స్ తో ఆకర్షించడం మొదలు పెట్టిందని అర్థం చేసుకోవాలి.