• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగులో స‌మంతకు...

తెలుగులో స‌మంతకు ఛాన్సివ్వ‌లేదు

By - Tupaki Desk
Update: 2015-10-14 07:27 GMT
అందాల స‌మంత‌ను తెర‌పై చూసుకుని చాలా కాల‌మే అయ్యింది. క్యూట్ స‌మంత మ‌నం - స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాలేవీ రానేలేదు. అయితే త‌మిళ్‌ లో ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో రెడీగా ఉంది. 10 ఎంద్రాతుకుళ్ల‌ - 24 - విజ‌య్ 59 - వ‌డ చెన్న‌య్ ఇంకొన్నిటికి సంత‌కాలు చేసింది. ఇవ‌న్నీ ఆన్‌ సెట్స్ ఉన్నాయి.

మ‌రోవైపు తెలుగులో మ‌హేష్ స‌ర‌స‌న బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో చేస్తోంది. అయితే వీట‌న్నిటిలో ఇప్ప‌టికే  రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా 10 ఎంద్రాతుకుళ్ల‌. ఈ సినిమా త‌మిళ్‌ లో ఈనెల 21న రిలీజైపోతోంది. అయితే తెలుగువెర్ష‌న్ మాత్రం రిలీజ‌వ్వ‌డం లేద‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా టైటిల్ కానీ, రిలీజ్ తేదీ కానీ ఫిక్స్ చెయ్య‌లేదు. దీపావ‌ళి టైమ్‌ లో తెలుగు వెర్ష‌న్ రిలీజ్ అయ్యే ఛాన్సుంద‌ని చెబుతున్నారు.

అయితే టాలీవుడ్‌ లో దీపావ‌ళి రేసులో కంచె - బెంగాళ్ టైగ‌ర్ సినిమాలు రిలీజ్‌ ల‌కు వ‌స్తున్నాయి. న‌వంబ‌ర్ 12కి అటు ఇటూగా ఈ సినిమాల‌న్నీ వ‌చ్చేస్తున్నాయి. స‌మంత 10 ఎంద్రాతుకుళ్ల అప్పుడు రిలీజ్ చేస్తే వీటినుంచి పోటీ త‌ప్ప‌దు. అయితే 10 ఎంద్రాతుకుళ్ల టీజ‌ర్‌ లో విక్ర‌మ్ స్ట‌యిల్‌ - యాక్ష‌న్ అదిరిపోయాయ‌న్న టాక్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ఛార్మి, సంపూర్ణేష్ బాబు అతిధి పాత్ర‌ల్లో న‌టించారు. ఇవ‌న్నీ పెద్ద అస్సెట్ అయ్యే ఛాన్సుంది. ఈ చిత్రానికి విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏ.ఆర్‌.మురుగ‌దాస్ నిర్మించారు.
Tags:    
  • Samantha 
  • Vikram 
  • 10 Endrathukulla Movie 
  • Telugu NEws 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS