• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న‌టుడు అనుప‌మ్ ఖేర్...

న‌టుడు అనుప‌మ్ ఖేర్ క్రిప్టిక్ పోస్ట్ ఎవ‌రినుద్ధేశించి?

| బాలీవుడ్ నటుడు, బిజెపికి బ‌ల‌మైన‌ మద్దతుదారు అనుపమ్ ఖేర్ ఈ షాకింగ్ ఫలితంపై ఒక క్రిప్టిక్ పోస్ట్ చేశారు. దానిలో హిందీలో ఇలా రాసారు.

By - Tupaki Desk
Update: 2024-06-05 07:26 GMT

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తెర‌లేపాయి. బీజేపీ ఒకప్పుడు అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన ఫైజాబాద్‌ సహా కొన్ని నియోజకవర్గాలను కోల్పోవ‌డం.. ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి షాకింగ్ ఫలితాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.

బాలీవుడ్ నటుడు, బిజెపికి బ‌ల‌మైన‌ మద్దతుదారు అనుపమ్ ఖేర్ ఈ షాకింగ్ ఫలితంపై ఒక క్రిప్టిక్ పోస్ట్ చేశారు. దానిలో హిందీలో ఇలా రాసారు. ``కభీ కభీ సోచ్తా హూన్ కి ఇమాందార్ ప‌ర్స‌న్ కో బహోత్ జ్యాదా ఇమాందార్ నహీ హోనా చాహియే. జంగిల్ మే సీధే తానే వాలే పెద్ హే సబ్సే పెహలే కాతే జాతే హై. బహుత్ జ్యదా ఇమాందార్ ప‌ర్స‌న్ కో హే సబ్సే జ్యాదా కష్ట్ ఉథానే పడ్తే హై. పర్ ఫిర్ భీ వో అప్నీ ఇమాందారీ నహీ చోడ్తా. ఇస్లియే కరోడో లోగో కే లియే ప్రేరణ కా స్తోత్ర బంత హై`` అని రాసారు.

దీని సారాంశం ఇలా ఉంది. ``కొన్నిసార్లు ఒక నిజాయితీపరుడు చాలా నిజాయితీగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. నిటారుగా బెరడు ఉన్న చెట్టును మొదటగా నరికివేస్తారు. నిజాయతీపరుడు జీవితంలో చాలా సమస్యలను భరించాల్సి ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన నిజాయితీని వదులుకోడు. అందుకే ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం`` అని పేరు లేకుండా అనుప‌మ్ ఖేర్ గుంభ‌న‌గా రాసారు. త‌న ఫేవ‌రెట్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై అనుప‌మ్ ఖేర్ ఇలా ప్రేమ‌ను కురిపించార‌ని అభిమానులు భావిస్తున్నారు.

బీజేపీ వరుసగా మూడో విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ Xలో ఇలా రాసారు. ``ప్రజలు వరుసగా మూడోసారి NDAపై విశ్వాసం ఉంచారు! భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. ఈ అభిమానానికి నేను ప్ర‌జ‌ల‌కు నమస్కరిస్తున్నాను. వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామని వారికి హామీ ఇస్తున్నాను. వారి కృషికి మా కార్యకర్తలందరికీ నేను కూడా సెల్యూట్ చేస్తున్నాను. వారి అసాధారణ ప్రయత్నాలకు ఈ పదాలు ఎప్పటికీ న్యాయం చేయవు`` అని రాసారు. భాజ‌పాకు ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 240 సీట్లలో విజ‌యం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

pic.twitter.com/flaXeHSkjB

— Anupam Kher (@AnupamPKher) June 5, 2024
Tags:    
  • Anupamkher 
  • Bollywood 
  • Filmindustry 
  • Loksabhaelections 
  • Bjp 
  • Narendramodi 
  • Nda 
  • Indiaallaince 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS