• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : క్యూట్ లిల్లీ...

పిక్ టాక్ : క్యూట్ లిల్లీ పాప అదుర్స్‌

| హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ కి ప్రత్యేక శైలి ఉంది అనడంలో సందేహం లేదు.

By - Tupaki Desk
Update: 2024-06-03 06:14 GMT

ప్రేమమ్‌ సినిమాతో సౌత్‌ సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ మరియు మలయాళ సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే.


హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ కి ప్రత్యేక శైలి ఉంది అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో స్కిన్‌ షో కి నో చెప్పడంతో పాటు రొమాంటిక్ సీన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో మాత్రం స్కిన్‌ షో విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.


తాజాగా ఈ అమ్మడు సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు ఆమె పోషించిన లిల్లీ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ఆ సినిమాలో అందాల ఆరబోత మరియు రొమాంటిక్‌ సీన్స్ తో రెచ్చి పోయింది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన అందాల ఆరబోత పోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా స్కిన్ షో చేస్తే ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఫోటోల్లో స్కిన్ షో చేయకున్నా కూడా ఆకట్టుకుంది.

క్యూట్‌ లిల్లీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లోజప్ షాట్స్‌ తో పాటు లాంగ్ షాట్స్ పిక్స్ ను షేర్ చేసిన ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అనుపమ తాజా పిక్స్ ఉండటంతో వైరల్‌ అవుతున్నాయి.

Tags:    
  • AnupamaParameswaran 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా చేసేనా?

2026-11-14 16:26 GMT

హీరో అన్నారు...విలన్ ని చేశారు

2026-11-14 16:26 GMT

రావిపూడి.. ఎన్టీఆర్‌తో ఏం ప్లాన్ చేస్తున్నవయ్యా..?

2026-11-14 16:25 GMT

నితిన్ సినిమా కోసం నాని.. ప్రమోషన్స్ లో కూడా ఇలా..

2026-11-14 16:21 GMT

దిల్ రాజు కన్ఫ్యూజన్‌లో పెట్టాడు

2026-11-14 15:45 GMT

Copyright @2026

Powered by Blink CMS