• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC 16: పవర్ఫుల్ పాత్రలో...

RC 16: పవర్ఫుల్ పాత్రలో మరో పవర్ఫుల్ హీరో

| ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-01-05 09:53 GMT

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా ఈపాటికి షూటింగ్ను స్టార్ట్ చేసుకోవాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ సినిమా పనులు ఆలస్యం అవుతూ ఉండడంతో రామ్ చరణ్ 16వ సినిమాకు ఊహించని విధంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఒక ఆఫీస్ కూడా నిర్మించింది. ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. దర్శకుడు మరొకవైపు సినిమాలో కీలకమైన పాత్రల కోసం ప్రముఖ నటీనటులను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంతకుముందు ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించబోతున్నట్లుగా చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఒక ముఖ్యమైన పాత్రలో ప్రముఖ హీరో నటించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ప్రముఖ హీరోనే క్లారిటీ అయితే ఇచ్చేసాడు. కెప్టెన్ మిల్లర్ సినిమా లో నటిస్తున్న శివ రాజ్ కుమార్ గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ తో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే మెగా పవర్ స్టార్ తో కనిపించబోతున్నట్లు చెప్పేశాడు. దీంతో ఈ సినిమాకు మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన శివ రాజ్ కుమార్ ఇతర భాషలలో మాత్రం పెద్దగా నటించ లేదు.

ఇప్పుడిప్పుడే ఆయన ఫ్యాన్ ఇండియా సినిమాలలో కీలకమైన పాత్రలలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడెప్పుడో తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక సాంగులో అలా కనిపించి వెళ్ళిపోయారు. ఇక తర్వాత జైలర్ సినిమాలో కనిపించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి స్క్రిన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి శివరాజ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఇక RC 16వ సినిమా షూటింగ్ అయితే సమ్మర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • Rc16 
  • Ramcharan 
  • Gamechanger 
  • Buchibabu 
  • Mythrimoviemakers 
  • Vijaysathupathi 
  • Sivarajkumar 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS