• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యానిమల్ 'జోయా' గురించి...

యానిమల్ 'జోయా' గురించి చర్చోపచర్చలు

| హిందీ నటి త్రిప్తి దిమ్రీ ఆ పాత్రలో నటించి బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది.

By - Tupaki Desk
Update: 2023-12-06 04:52 GMT

రణబీర్ కపూర్‌ హీరో గా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించిన యానిమల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ స్పందన వచ్చింది. సినిమాలోని పాత్రలను దర్శకుడు సందీప్‌ వంగ చూపించిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

యానిమల్ సినిమాలో జోయా పాత్రలో కనిపించిన నటి గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిందీ నటి త్రిప్తి దిమ్రీ ఆ పాత్రలో నటించి బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం ఆమెను సంప్రదించారు, ఆమె ఓకే చెప్పిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్చలు జరగలేదని యూనిట్‌ సభ్యుల నుంచి క్లారిటీ వచ్చింది. ఇక ఆమె సినిమాల గురించి కూడా అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న క్వాలా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యి జోయా పాత్ర ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలో పలు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సౌత్‌ లో మాత్రం ఇంకా ఏ సినిమాకు కమిట్‌ అవ్వలేదు.

చిన్నా చితక పాత్రల్లో, గెస్ట్‌ రోల్స్‌, ఐటం సాంగ్స్ లో నటించేందుకు సిద్ధంగా లేనంటూ త్రిప్తి చెప్పుకొచ్చింది. సౌత్‌ లో నటించేందుకు అభ్యంతరం లేదు. కానీ స్టార్‌ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈమె ప్రతిభకి కాస్త వెయిట్‌ చేస్తే తప్పకుండా సౌత్‌ లో స్టార్స్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Full View
Tags:    
  • Triptidimri 
  • Animal 
  • Animalmovie 
  • Zoya 
  • Movie 
  • Offers 
  • Raviteja 
  • Tollywood 
  • Bollywood 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS