• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యానిమాల్ హీట్.. హాయ్...

యానిమాల్ హీట్.. హాయ్ నాన్నకు ఒక్కటే దారి!

| ఈ సినిమాకు మొన్నటి వరకు కొంతవరకు అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ తర్వాత మాత్రం ఆ లెక్క మరింత పెరిగిపోయింది.

By - Tupaki Desk
Update: 2023-11-24 09:00 GMT

డిసెంబర్లో ఈసారి బాక్సాఫీస్ వద్ద చాలా ఆసక్తికరమైన పోటీ కనిపించబోతుంది. అంతేకాకుండా మాస్ ఆడియన్స్ కు క్లాస్ ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అయితే దొరకనుంది. ముందుగా డిసెంబర్ 1 నుంచి రణబీర్ కపూర్ యానిమల్ తో హడావుడి మొదలు కాబోతోంది. ఈ సినిమాకు మొన్నటి వరకు కొంతవరకు అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ తర్వాత మాత్రం ఆ లెక్క మరింత పెరిగిపోయింది.

ముఖ్యంగా యువతలో ఈ సినిమా ఇప్పుడు మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది. తప్పకుండా మొదటి రోజు మొదటి షో చూడాలి అనే ఆసక్తితో ఉన్నారు. అయితే ఈ ప్రభావం నాని హాయ్ నాన్న సినిమా పై పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 1వ తేదిన యానిమల్ సినిమా రాబోతూ ఉండగా ఒక వారం తరువాత డిసెంబర్ 7న నాని సినిమా విడుదల అవుతోంది.

ఈ రెండు కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి. ఇక తెలుగులో ఎలాగు నాని తన రేంజ్ కు తగ్గట్టుగా ఓపెనింగ్ రావచ్చు. కానీ యానిమాల్ ట్రైలర్తో క్రియేట్ చేసిన బజ్ కారణంగా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఇక కంటెంట్ ఊహలకు తగ్గట్లుగా క్లిక్ అయితే రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద ఆ హీట్ ఉంటుంది. ఇక నాని హాయ్ అన్నా సినిమా కూతురు సెంటిమెంట్తో రాబోతోంది.

ఈ సినిమాలో కొత్తగా ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకోవచ్చు. ఆ రూట్లో కనుక నాని సినిమా క్లిక్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. హాయ్ నాన్నకు ఇదొక్కటే బెస్ట్ దారి. ఇక యానిమల్ మాత్రం A సెన్సార్ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ లైక్ చేస్తారా లేదా అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా గట్టిగా ప్రభావం చూపి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాన్ ఇండియా మార్కెట్లో మాత్రం హాయ్ నాన్న సినిమాకు దీటుగా ఈ సినిమా పోటీగా ఉండవచ్చు.

దీంతో బాక్సాఫీస్ వద్ద హాయ్ నాన్న ఎక్కువగా హైలెట్ అవ్వాలి అంటే ముందుగా ట్రైలర్ తో కావాల్సిన బజ్ బాగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దసరా తర్వాత నారి నుంచి వస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ ఇది. ఇది దీనిపై నాని అయితే నమ్మకం గానే ఉన్నాడు. కానీ ప్రమోషన్స్ లో మాత్రం అతను ఒక్కడే కష్టపడుతున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. దీంతో ఆ భారం నాని పైన పడింది. మరి యానిమల్ కు దీటుగా హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    
  • Animal 
  • Ranbirkapoor 
  • Sandeepreddyvanga 
  • Hinanna 
  • Nani 
  • Shouryuv 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS