• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనసూయ.. చీరలో కూడా...

అనసూయ.. చీరలో కూడా హీటెక్కించే అందం

| గతంలో చాలాసార్లు చీరలో కనిపించిన ఆమె ఈసారి మాత్రం అంతకుమించి అనేలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-20 14:18 GMT

టెలివిజన్ ప్రపంచంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో కనిపించింది. మొదట గెస్ట్ పాత్రలకే పరిమితమైన ఆమె ఆ తర్వాత మెల్లగా గ్లామరస్ బ్యూటీగా స్పెషల్ పాత్రలలో కూడా మెప్పించింది. ఇక అనసూయ లో మంచి నటి దాగి ఉంది అని పలు పాత్రలు నిరూపించాయి.


ముఖ్యంగా రంగస్థలం రంగమ్మత్త పాత్రతోపాటు క్షణం సినిమాలో ఆమె చూపించిన వీలనిజం కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. వీలైనంతవరకు ప్రతి పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటుంది.

అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న ఈ సీనియర్ యాంకర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఊహించని విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ఇక ఆమె రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన అందులో గ్లామర్ హైలెట్ అయ్యే విధంగా స్టిల్స్ అయితే ఇస్తూ ఉంటుంది.

ఇక రీసెంట్గా అనసూయ భరద్వాజ్ చీరలో కనిపించిన విధానం కూడా ఆమె ఫ్యాన్స్ మనసును దోచేసింది. గతంలో చాలాసార్లు చీరలో కనిపించిన ఆమె ఈసారి మాత్రం అంతకుమించి అనేలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. స్లీవ్ లెస్ బ్లౌస్ లో వెనకనుంచి ఫోటోకు స్టిల్ ఇచ్చిన అనసూయ చిన్నటి చిరునవ్వుతో కూడా మాయ చేసేసింది. అందానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అంటూ ఆమె ఫాలోవర్స్ మరింత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక అనసూయ భరద్వాజ్ పుష్ప 1 సినిమాలో చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఫస్ట్ పార్ట్ లో ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్ లో మాత్రం ఇంకాస్త ఎక్కువ విడివితో కనిపిస్తుందట. అంతేకాకుండా చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది అని ఇదివరకే ఆమె వివరణ ఇచ్చారు. అలాగే హీరోయిన్ గా ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్న అనసూయ ఇప్పట్లో బుల్లితెరపై మళ్ళీ కనిపించే అవకాశం అయితే లేదు. అలాగే ఆమెకు మలయాళంలో కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Anchor 
  • Actress 
  • Anasuya 
  • Actressanasuya 
  • Phototalk 
  • Sareelooks 
  • Stunninglooks 

Similar News

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

Copyright @2026

Powered by Blink CMS