• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తడిసిన బట్టల్లో అనసూయ...

తడిసిన బట్టల్లో అనసూయ గ్లామర్ ఎటాక్.. బ్యూటీఫుల్!

| తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రెక్కింగ్ ఫోటోలను పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-24 13:58 GMT

టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సిక్కింలో వెకేషన్ ను ఆస్వాదిస్తున్నారు. మొన్నటివరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలతో భర్తతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. అనసూయ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రెక్కింగ్ ఫోటోలను పంచుకున్నారు.


"మరో రోజు, మరో ట్రెక్, మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి" అంటూ అనసూయ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్ వద్ద ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ పొట్టి డ్రెస్‌లో గ్లామరస్ గా ఉండడం ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సామాజిక మాధ్యమాలలో అనసూయ చురుకుగా ఉండటం తెలిసిందే. తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఫోటోలను నిత్యం అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల రజకార్‌ మూవీలో పోచమ్మగా మెప్పించిన అనసూయ నెక్స్ట్ పుష్ప2లో దాక్షాయణిగా కనిపించనున్నారు. పుష్ప మొదటి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన అనసూయ, రెండో భాగంలో మరింత కీలక పాత్రలో కనిపించనున్నారు.


ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలతో బిజీగా ఉంది. 2023లో తెలుగులో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన అనసూయ, మైఖేల్‌, రంగమార్తాండ‌, విమానం, పెదకాపు, ప్రేమ విమానం చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2లో నెగటివ్ షేడ్ రోల్ లో అనసూయ కనిపించనుంది.


ఇక కోలీవుడ్‌లో కూడా అనసూయ తన ప్రవేశాన్ని ఫ్లాష్‌ బ్యాక్ అనే మూవీతో మొదలు పెట్టింది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమాతో పాటు మరికొన్ని తమిళ సినిమాలకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ సినిమా భీష్మపర్వంలో కీలక పాత్ర పోషించిన అనసూయ, వివిధ చిత్రాలతో తన కెరీర్ ను మరింతగా విస్తరిస్తోంది.


Full View


Tags:    
  • AnasuyaBharadwaj 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

రామ్ చరణ్ - అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేసిన స్టార్ రైటర్... కానీ ఆ ఒక్క కారణంతో మూవీ ఆగిపోయిందా?

2026-11-15 23:30 GMT

నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ ధూమ్ డైరెక్ట‌ర్ తెర‌పైకి!

2026-11-15 22:30 GMT

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

Copyright @2026

Powered by Blink CMS