ప్ర‌కృతిలో అన‌సూయ అందాల‌ జ‌ల‌జ‌ల‌!

తాజాగా అన‌సూయ బ‌ర్త్ డేని ప్ర‌కృతి అందంలో ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది. కుటుంబంతో క‌లిసి కాకులు దూర‌ని కార‌డ‌వి..చీమ‌లు దూర‌ని చిట్ట‌డివిలోకి వెళ్లిపోయింది.

Update: 2024-05-16 06:37 GMT

అన‌సూయ యాంక‌రింగ్ కిగుడ్ బై చెప్పేసి సినిమాల్లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. `రంగ‌స్థ‌లం` త‌ర్వాత అమ్మ‌డి కెరీర్ పూర్తిగా కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. న‌టిగా పెద్ద పెద్ద అవ‌కాశాలు రావ‌డంతో న‌టిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంది. అన‌సూయ లాంటి హాట్ బ్యూటీకి కీల‌క‌పాత్ర ఇస్తే సినిమాకి ఎన్నో ర‌కాలుగా ప్ల‌స్ అవుతుంది. స్టార్ సినిమాలు ప‌క్క‌న‌బెడితే! అన‌సూయతోనే సినిమాలు చేయాల‌ని న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు.

 

 

ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియేంటెడ్ ఆఫ‌ర్లు సైతం వస్తున్నాయి. కానీ అన‌సూయ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఫేంని దృష్టిలో పెట్టుకుని కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతుంది. ఇదంతా అన‌సూయ ప్రోషెష‌న‌ల్ కెరీర్ గురించి...మ‌రి సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు హాట్ ఫోటోలో కుర్రాళ్ల గుండెల్లోనే అంతే హాట్ టాపిక్ అవుతుంటుంది. అంత‌కు మించి విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కుంటుంది అన్న‌ది తెలిసిందే.

Read more!

 

కామెంట్ల‌పైనా...ట్రోలింగ్ ల‌పైనా అన‌సూయ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా అన‌సూయ బ‌ర్త్ డేని ప్ర‌కృతి అందంలో ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది. కుటుంబంతో క‌లిసి కాకులు దూర‌ని కార‌డ‌వి..చీమ‌లు దూర‌ని చిట్ట‌డివిలోకి వెళ్లిపోయింది. పచ్చ‌ని ప్ర‌కృతి అందాన్ని ఆస్వాదిస్తూ వేడుక చేసు కుంది. సెల‌యేర్లు..కొండ కొన‌ల మ‌ధ్య ఆడుతూ పాడుతూ వేడుక‌ను ఆస్వాదించింది.

 

ఈ సంద‌ర్భంగా త‌న‌లో బ్యూటీని సైతం అంతే హైలైట్ చేసింది. జీన్స్ నిక్క‌రు ధ‌రించి థై బ్యూటీతో కుర్రాళ్ల‌లో ప్ర‌కంప‌న‌లు రేపింది. టాప్ లో ప‌సుపు వ‌ర్ణం షోల్ల‌ర్ లెస్ ధ‌రించినా నిక్క‌ర్ బ్యూటీ మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. అమ్మ‌డి అలంక‌ర‌ణ ..ముఖంలో ఆచిరు న‌వ్వుకి యువ‌త ఫిదా అవుతుంది. ప్ర‌స్తుతం ఈఫోటోలు నెట్టింట వైర‌ల్ గామారాయి. అభిమానులు త‌మదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News