• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కులం ఏంటో తెలియకుండానే.....

కులం ఏంటో తెలియకుండానే.. 8 ఏళ్లు అలా : అనసూయ

By - Tupaki Desk
Update: 2023-09-22 06:14 GMT

బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉన్న అనసూయ తన రూట్ మార్చి ఇప్పుడు సినిమాల్లో బిజీ నటిగా మారింది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న అనసూయ లేటెస్ట్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన పెదకాపు 1 సినిమాలో నటించింది. సినిమాలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతున్న అనసూయ తన పాత్ర గురించి మాత్రం రివీల్ చేయట్లేదు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా అనసూయ ఈ సినిమాకు నిజమైన హీరో అని అన్నారు.

పెదకాపు ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. పెదకాపు అంటే ఊరికి పెద్దగా ఉండే వ్యక్తి అని.. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుందని కానీ తనకు పర్సనల్ గా అసలు అలాంటివి ఉండవని.

తన భర్తతో 8 ఏళ్లు కలిసి ఉన్నా ఎప్పుడు తనది ఏ కులం అని అడగలేదని అన్నారు అనసూయ. తాళి కట్టే ముందు అతను బ్రాహ్మణుడు అని తెలిసిందని ఆ తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు కులం గురించి డిస్కషన్ రాలేదని అన్నారు అనసూయ.

పెళ్లి పత్రిక రాసే టైం లో భరధ్వాజ్ బ్రాహ్మణుడు అని తెలిసింది మా మాధ్య కేవలం సినిమాలు, ఫుడ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీకి సంబంధించిన చర్చ తప్ప మరో డిస్కషన్ రాదని అన్నారు అనసూయ. ఇక సినిమాల్లో తను పోషించిన పాత్రల గురించి పిల్లలు అడుగుతుంటారని అయితే తనకు చెప్పాలని అనిపిస్తే వాటి గురించి చెబుతానని లేదంటే భరధ్వాజ్ ని చెప్పమంటానని అన్నారు అనసూయ.

కొన్ని విషయాలు దాచకుండా చెప్పేస్తాను. లౌక్యం తెలియదు అందుకే ఇప్పుడిప్పుడే దాన్ని మార్చుకుంటున్నానని.. ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలి. అని నేర్చుకుంటున్నా అని అన్నారు అనసూయ. తన దాకా వచ్చిన ఎలాంటి పాత్ర అయినా మెప్పిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనసూయ పెదకాపు 1 లో కూడా సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. సుకుమార్ చేసే ప్రతి సినిమాలో అనసూయకి ఒక మంచి పాత్ర ఉంటుంది. పుష్ప 1 లో దాక్షాయణి తో షాక్ ఇచ్చిన అనసూయ పార్ట్ 2లో ఆ పాత్ర విశ్వరూపం చూపిస్తుందని తెలుస్తుంది. సినిమాలు వెబ్ సీరీస్ స్మాల్ స్క్రీన్ వదిలి పెట్టినందుకు ఆమెకు న్యాయం జరుగుతుంది.

Tags:    
  • Anasuyabhardwaj 
  • Anchor 
  • Peddakappu1 
  • Moviepromotions 
  • Caste 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS