• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఘాటైన అందాలతో లైగర్ పాప...

ఘాటైన అందాలతో లైగర్ పాప జోష్..

| బంగారు వర్ణం లెహంగా ధరించింది. ఆ లెహంగాలో నిజంగానే బంగారు బొమ్మలా దర్శనమిస్తోంది. ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా సింపుల్ జ్యెవలరీ ధరించింది.

By - Tupaki Desk
Update: 2023-09-13 12:17 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో అనన్య పాండే కూడా ఒకరు. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో తన కెరీర్ ని ప్రారంభించింది. అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది. కాగా, అనన్య పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.


అనన్య విజయ్ దేవర కొండతో కలిసి లైగర్ మూవీలో నటించింది. ఆ మూవీ విజయం సాధిస్తే, దక్షిణాదిన కూడా ఈ బ్యూటీ బిజీ హీరోయిన్ గా మారిపోయేది. కానీ, ఆ మూవీ డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇక్కడ కనపడలేదు. బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు దక్కించుకుంటోంది. ఇక్కడ సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ మాత్రం ఆకట్టుకుంటోంది.



అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్యాప్ ఇవ్వకుండా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. క్లీవేజ్ సొగసులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. కాగా, ఈసారి కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బంగారు వర్ణం లెహంగా ధరించింది. ఆ లెహంగాలో నిజంగానే బంగారు బొమ్మలా దర్శనమిస్తోంది. ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా సింపుల్ జ్యెవలరీ ధరించింది. ఇక, ఈ డ్రెస్ లో తన క్లీవేజ్ సొగసులు కనపడేలా ఆమె ఫోజులు ఇవ్వడం విశేషం.

ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, అనన్య రీసెంట్ గా డ్రీమ్ గర్ల్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ వెబ్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే, అనన్య పాండే, ఇటీవల ప్రేమలో పడింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉంది.

వీరిద్దరూ గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆ ఫోటోలు బయటకు రావడంతో, వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కడనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి మధ్య దాదాపు 13ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటం విశేషం.

Tags:    
  • Ananyapanday 
  • Bollywood 
  • Phototalk 
  • Staractress 
  • Ligerbeauty 
  • Latestphotoshoot 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS