• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకే ప్రేమ్ లో మెగా-అల్లు...

ఒకే ప్రేమ్ లో మెగా-అల్లు కుటుంబాలు

| సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఈ సంద‌ర్భంగా అక్క‌డ రెండు కుటుంబాలు క‌లిసి ఒకే ప్రేమ్ లో దిగిన ఫోటో ఇది.

By - Tupaki Desk
Update: 2024-01-15 11:03 GMT

అపురూప దృశ్యం...అరుదైన దృశ్యం ఇది. మునుపెన్న‌డు చూడ‌ని చూడ చ‌క్క‌ని దృశ్యం. అంటే ఇదేనేమో! మెగా-అల్లు ఫ్యామిలీ లు ఒకే ప్రేమ్ లో ఇలా చిక్కారు. ఆ రెండు కుటుంబాల్లో ఏ ఒక్క‌రు మిస్ కాకుండా అంతా హాజ‌రైన తొలిస‌న్నివేశం ఇదే అయి ఉండొచ్చు. ఈ రెండు కుటుంబాలు నేటి సంక్రాతిని బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో సెల‌బ్రేట్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.


సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఈ సంద‌ర్భంగా అక్క‌డ రెండు కుటుంబాలు క‌లిసి ఒకే ప్రేమ్ లో దిగిన ఫోటో ఇది. అంతా ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. కొత్త బ‌ట్ట‌ల్లో అంతా త‌ళ‌త‌ళ‌లాడిపోతున్నారు. ప‌ట్టు దుస్తులు...స‌రాయి కాంబినేష‌న్స్ లో మేల్స్ క‌నిపిస్తుంటే? ఎరుపు వ‌ర్ణం దుస్తుల్లో ఆ కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు క‌నిపిస్తున్నారు. దాదాపు అంతా సంప్ర‌దాయ చీర‌ల‌నే ధ‌రించారు. అదీ ఎరుపు రంగు చీర‌లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతున్నారు. మ‌హిళ‌లంతా అంతా ఎరుపు రంగు డిజైన్స్ ధ‌రించ‌డగా...మ‌గ‌వారు అంతా వైట్ కోడ్ ని అనుస‌రించిన‌ట్లు తెలుస్తోంది.


ఈ పిక్ లో రెండు కుటుంబాల‌కు చెందిన ఏ ఒక్క‌రు మిస్ అవ్వ‌లేదు. ఇక ఈ ప్రేమ్ కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వారి వ‌ర‌కూ ఓ ఆర్డ‌ర్ లో కూర్చున్నారు. మ‌న‌వ‌లు-మ‌న‌వ‌రాళ్లు అంతా ఇంటి మెట్ల కింద కూర్చోగా ఆపైనా పెద్ద‌వారంతా కూర్చున్నారు. వాళ్ల ముందు అలంక‌రించిన కుండ‌లు.. అటు ఇటుగా నేచుర‌ల్ బెంగుళూరు కొబ్బ‌రి గెల‌లు ఏర్పాటు చేసారు. వెనుక ద్వారంని..స్థంబాల్ని బంతిపు వ్వులతో అందంగా అలంక‌రించారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇలా అంతా ఒకే చోట చేర‌డం ప‌ట్లు మెగా-అల్లు అభిమా నులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చూడ‌చ‌క్క‌గా ఉన్న కుటుంబాలు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తు న్నారు. ఈ ఫోటోని చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవు అంటూ మ‌రికొంత మంది అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    
  • Allufamilly 
  • Megafamilly 
  • Sankaranthicelebrations 
  • Bangalore 
  • Ramcharan 
  • Upasan 
  • Alluarjun 
  • Alluaravind 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS