• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప రాజ్ మెంటలెక్కించే...

పుష్ప రాజ్ మెంటలెక్కించే లైనప్..!

| పుష్ప 2 తర్వాత త్రివిక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్న బన్నీ త్వరలోనే ఆ సినిమా పనులు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2025-01-29 14:38 GMT

పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా హిట్లు అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్రలో బన్నీ మాస్ యాటిట్యూడ్ నార్త్ సైడ్ మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అందుకే ఆ సినిమాను అంతగా ఓన్ చేసుకున్నారు. పుష్ప 2 తో పాన్ ఇండియా నెంబర్ 1 సినిమాగా కలెక్షన్స్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ రాబోతున్న సినిమాలతో కూడా అదే రేంజ్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడని అర్ధమవుతుంది. పుష్ప 2 తర్వాత త్రివిక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్న బన్నీ త్వరలోనే ఆ సినిమా పనులు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఐతే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం బన్నీతో పనిచేయాలని ఫిక్స్ అయ్యారు. వారిలో సంజయ్ లీలా భన్సాలి ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే అల్లు అర్జున్ భన్సాలిని కలిసిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో ఒక భారీ సినిమా రాబోతుందని ముంబై మీడియా నుంచి వస్తున్న టాక్.

అంతేకాదు సౌత్ స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ కూడా అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అంటున్నారట. లోకేష్ కూలీ, ఖైదీ 2 తర్వాత అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ 2 ఉంటుంది. ఇవి పూర్తయ్యాక అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని టాక్.

ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి వంగా కూడా అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అంటున్నాడు. ఆల్రెడీ ఈ కాంబో సినిమా ఎప్పటి నుంచో డిస్కషన్స్ లో ఉంది. సందీప్ వంగ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టిస్తుంది. తప్పకుండా ఈ కాంబో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. సో నేషనల్ లెవెల్ లో తమ సినిమాలతో సత్తా చాటుతున్న క్రేజీ డైరెక్టర్స్ అంతా కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ లైనప్ పడితే మాత్రం అల్లు అర్జున్ బాక్సాఫీస్ రచ్చ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Topdirectors 
  • Bollywoodstars 
  • Trivikramsrinivas 
  • Sanjayleelabhansali 
  • Lokeshkanagaraj 
  • Prashanthneel 
  • Sandeepreddyvanga 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS