• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ‌న్నీ మూడు నెల‌ల పాటూ...

బ‌న్నీ మూడు నెల‌ల పాటూ అక్క‌డే!

| ఆల్రెడీ సినిమాపై మంచి హైప్ ఉండ‌టంతో ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వినిపించినా క్ష‌ణాల్లో అది నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విష‌యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-06-24 07:03 GMT

పుష్ప‌2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అశేష గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప‌2తో బ‌న్నీ ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తాడా? త‌న‌కు పుష్ప‌2 తో వ‌చ్చిన క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు ఎలా తీసుకెళ్తాడా అని అంద‌రూ అనుకున్నారు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బ‌న్నీ త‌న త‌ర్వాతి సినిమాను అట్లీ దర్శ‌క‌త్వంలో అనౌన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

వాస్తవానికైతే పుష్ప‌2 త‌ర్వాత అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సింది. ఆల్రెడీ త్రివిక్ర‌మ్ - బ‌న్నీ ప్రాజెక్టు అనౌన్స్ కూడా అయింది. కానీ మ‌ధ్య‌లో అట్లీ రావ‌డం వ‌ల్ల బ‌న్నీ త్రివిక్ర‌మ్ సినిమాను ప‌క్క‌న పెట్టి ముందుగా అట్లీతో సినిమా చేద్దామ‌ని డిసైడై సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్‌మెంట్ తోనే అట్లీ- అల్లు అర్జున్ సినిమా భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

ఆల్రెడీ సినిమాపై మంచి హైప్ ఉండ‌టంతో ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వినిపించినా క్ష‌ణాల్లో అది నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విష‌యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ త్వ‌ర‌లోనే పూర్తి కానున్నాయ‌ని, ఆ వెంట‌నే షూటింగ్ మొద‌లు కానుంద‌ని స‌మాచారం. మొద‌టి షెడ్యూల్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు నెల‌ల పాటూ ముంబైలోనే ఉండ‌నున్నాడ‌ని, అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అతి పెద్ద అవుట్‌డోర్ షూటింగ్ అని తెలుస్తోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో అట్లీ యాక్ష‌న్ సీన్స్ ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఈ షెడ్యూల్ త‌ర్వాత అల్లు అర్జున్ స‌హా చిత్ర యూనిట్ అంతా అమెరికా వెళ్ల‌నుంద‌ని, అక్క‌డ వీఎఫ్ఎక్స్ సంబంధిత సీన్స్ ను షూట్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్న ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె బ‌న్నీ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఈ సినిమా కోసం అట్లీ ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది.

Tags:    
  • AlluArjun 
  • Atlee 
  • Pushpa2Fame 
  • Bunny22 
  • AA22 
  • DeepikaPadukone 
  • PanIndiaMovie 
  • SouthCinema 
  • IconStar 
  • SunPictures 
  • Tollywood 
  • AlluArjunAtleeFilm 
  • Filmindustry 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS