• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోవాలో బన్నీ ఎవరి కోసం...

గోవాలో బన్నీ ఎవరి కోసం మందు కొన్నారు… అక్కడ రివీల్

| అది ఎవరి కోసం కొన్నాను అనేది బన్నీ ఇందులో రివీల్ చేసాడని తెలుస్తోంది. అలాగే ఆ వైన్ బాటిల్ అందుకున్న వ్యక్తి కూడా షోలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-14 10:47 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత మూడేళ్ళ నుంచి ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 5న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సినిమా ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ షురూ చేశారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా కాలం తర్వాత అన్ స్టాపబుల్ సీజన్ 4కి గెస్ట్ గా వచ్చి బాలయ్యతో ఆసక్తికర విషయాలు పంచుకోబోతున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమోని ఆహా ఓటీటీ ఛానల్ రిలీజ్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ బన్నీతో బాలయ్య సంభాషణ చాలా సరదాగా నడిచిందని ప్రోమో చూస్తుంటే అర్ధమవుతోంది. మెగాస్టార్ గురించి ఇందులో అల్లు అర్జున్ ని బాలయ్య ప్రశ్నించారు. అలాగే చాలా ఇంటరెస్టింగ్ అంశాలని కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వాటిలో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. గతంలో అల్లు అర్జున్ గోవాలో ఒకరి కోసం వైన్ బాటిల్ కొనుగోలు చేసాడంట. ఆ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

ఈ విషయాన్ని బాలయ్య ప్రశ్నించినట్లు టాక్. గోవాలో కొన్న వైన్ బాటిల్ ఎవరికోసం అని అల్లు అర్జున్ ని అడిగారంటీ. అది ఎవరి కోసం కొన్నాను అనేది బన్నీ ఇందులో రివీల్ చేసాడని తెలుస్తోంది. అలాగే ఆ వైన్ బాటిల్ అందుకున్న వ్యక్తి కూడా షోలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా దీనిపైన ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. అలాగే ఈ ఎపిసోడ్ లో స్క్రీన్ పైన హీరోల ఫోటోలని చూసి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేశారు.

అందులో పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా చూపించారు. అతని గురించి అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది కూడా సస్పెన్స్ గా ఉంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంపై సోషల్ మీడియలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై బన్నీ ఈ ఎపిసోడ్ లో మనసు విప్పి బాలయ్యతో చెప్పినట్లు సమాచారం. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఫోటోని స్క్రీన్ పై చూపించి అతని గురించి ఒపీనియన్ ఏంటని బాలయ్య అడిగారు.

దానికి బన్నీ సమాధానంగా ప్రభాస్ ని ఎప్పుడు చూసిన నాది ఎప్పుడు ఒకటే మాట ఆరడుగుల బంగారం అని తెలిపారు. ఇలాంటి ఇంటరెస్టింగ్ అంశాలు అన్ని కూడా చూడాలంటే ఈ రోజు రాత్రి 7 గంటలకి రిలీజ్ అయ్యే అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 4ని వీక్షించాల్సిందే. ఈ ఎపిసోడ్ లో హోస్ట్ గా బాలయ్య అల్లు అర్జున్ మధ్య జరిగిన సంభాషణ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. బన్నీ తనదైన శైలిలో బాలయ్య అడిగే ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు చెప్పారు. ఈ ఎపిసోడ్ తో బన్నీపై సోషల్ మీడియాలో జరుగుతోన్న నెగిటివ్ ప్రచారం పూర్తిగా తగ్గిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Alluarjun 
  • Balakrishna 
  • Aha 
  • Liquorbottle 
  • Goatrip 
  • Specialperson 
  • Unstoppableshow 
  • Ott 
  • Pushpa2 
  • Tollywood 
  • Filmindustry 
  • Unstoppable4 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS