• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇద్ద‌రు యాక్ష‌న్ హీరోల...

ఇద్ద‌రు యాక్ష‌న్ హీరోల క‌ల‌యిక‌లో మెగా మూవీ

| ఇప్పుడు సింగం ఎగైన్ త‌ర్వాత ఈ జోడీ తిరిగి క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అజయ్ దేవ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అక్ష‌య్ న‌టిస్తాన‌ని మాటిచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-11-17 04:28 GMT

అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన సింగం ఎగైన్ లో అక్ష‌య్ కుమార్ అతిథి పాత్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్యేకంగా థియేట‌ర్ల వైపు ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు సింగం ఎగైన్ త‌ర్వాత ఈ జోడీ తిరిగి క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అజయ్ దేవ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అక్ష‌య్ న‌టిస్తాన‌ని మాటిచ్చారు.

సింగమ్ ఎగైన్ లో లెజెండరీ బాజీరావ్ సింగం .. వీర్ సూర్యవంశీ పాత్రలలో అజ‌య్- అక్కీ క‌నిపించారు. అయితే ఈసారి అక్షయ్ కుమార్ హీరోగా అజయ్ దేవగన్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని రూపొందిస్తాన‌ని అన్నారు.హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2024 సందర్భంగా భవిష్యత్ ప్రాజెక్ట్ పై అజయ్ దేవగన్ టీజ్ చేసారు. ``మేము దీనిని ప్రకటించబోతున్నాము.. కానీ ఇది ఒక గొప్ప వేదిక అని నేను భావిస్తున్నాను. నేను ఉన్న చోట మేము ఇప్పటికే కలిసి పని చేస్తున్నాము. అక్ష‌య్ నా చిత్రంలో న‌టిస్తున్నాడు`` అని దేవ‌గ‌న్ అన్నారు.

ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, అదనపు సమాచారం తర్వాత చెబుతామ‌ని అజయ్ స్పష్టం చేశాడు, దీంతో అభిమానులు ఈ సినిమా గురించి ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ గతంలో సుహాగ్, ఖాకీ, సూర్యవంశీ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో క‌లిసి న‌టించారు.స లా-ర న్‌వే 34-శివాయ్- స‌న‌మ్ ఔర్ హమ్ వంటి చిత్రాలకు దేవ‌గ‌న్ దర్శకత్వం వహించారు. ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల క‌ల‌యిక‌లో సినిమా అంటే అంద‌రిలో ఆస‌క్తి ఉంటుంది. దేవ‌గ‌న్- అక్ష‌య్ సినిమా చేస్తే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Tags:    
  • Ajaydevgn 
  • Akshaykumar 
  • Bollywood 
  • Singhamagain 
  • Filmindustry 
  • Rohitshetty 
  • Ajaydevgndirection 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS