• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల.. మాస్ రూట్లో ఇలా...

శ్రీలీల.. మాస్ రూట్లో ఇలా చేస్తే బెటర్?

| ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో శ్రీలీలా నటించిన సినిమాల్లో ఆమెకి స్ట్రాంగ్ క్యారెక్టర్రైజేషన్ లేదు

By - Tupaki Desk
Update: 2024-01-19 15:30 GMT

'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ చేసిన శ్రీలీల మొదటి సినిమాతోనే అందం అభినయంతో పాటు అదిరిపోయే డాన్సులతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన 'ధమాకా' సినిమాతో లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. ధమాకా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అలా గత ఏడాది ఏకంగా అరడజనుకి పైగా సినిమాలు చేసింది.

కానీ వాటిలో ఎక్కువ శాతం అపజయాలు అందుకోవడం, ఆమె నటించిన సినిమాల్లో అన్ని ఒకే తరహా పాత్రలు చేయడం, ఆడియన్స్ కి విసుగు తెప్పించింది. దానికి తోడు ఏ ఈవెంట్ లో చూసిన ఆమేనే కనిపించడంతో సినీ జనాలకు బోర్ కొట్టేసింది. కానీ ఏ మాటకు ఆ మాట కమర్షియల్ సినిమాలకు శ్రీ లీల పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు శ్రీ లీల స్క్రిప్ట్ సెలక్షన్ లో తప్పు చేస్తుందని ఆమెను కొంతమంది విమర్శించారు. అందులో వాస్తవం ఉంది.

ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో శ్రీలీలా నటించిన సినిమాల్లో ఆమెకి స్ట్రాంగ్ క్యారెక్టర్రైజేషన్ లేదు. కానీ కమర్షియల్ సినిమాలకు ఎప్పటికీ ప్లస్ గా మారే మాస్ సాంగ్స్, డాన్సులు చేయడంలో ఆమెను చూసి హీరోలు కూడా స్వయంగా ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమె ప్రజెన్స్ మాస్ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. అలా చూసుకుంటే ధమాకా సినిమా విజయానికి పాటలు, డాన్సులు ప్రధాన కారణం. ఆ తర్వాత 'స్కంద' లో కూడా మాస్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి.

ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో మాస్ డాన్స్ నెంబర్స్ ఉన్నప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ రొటీన్ అయిపోవడంతో పాటలు కూడా కాపాడలేకపోయాయి. ఇక ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుంటూరు కారం' సినిమాలో కుర్చీ మడతపెట్టి మాస్ నంబర్ పెద్ద సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీలా డాన్సులు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకుంది.

డాన్స్ మాత్రమే కాదు భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల తన బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. కాబట్టి ఇక్కడ శ్రీ లీల చేయాల్సింది ఏంటంటే, ఇకనుంచి అయినా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న స్క్రిప్ట్ ఎంచుకోవాలి. మంచి స్క్రిప్ట్ ఉండి అందులో శ్రీలీల మాస్ డాన్సులు ఉంటే మినిమం ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుందనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Sreeleela 
  • Filmindustry 
  • Massdance 
  • Gunturkaaram 
  • Skanda 
  • Tollywood 
  • Actresssreeleela 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS