• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తీరంలో అందాల జలకన్యలా...

తీరంలో అందాల జలకన్యలా రుహనీ శర్మ

| చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రుహనీ శర్మ. తరువాత హిట్ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది

By - Tupaki Desk
Update: 2023-09-05 05:05 GMT

చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రుహనీ శర్మ. తరువాత హిట్ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తరువాత తెలుగులో నూటొక్క జిల్లాల అందగాడు, డర్టీ హరి సినిమాలలో నటించింది. ఈ మూవీస్ పెద్దగా ఆమెకి ప్లస్ కాలేదు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది.


అలాగే హిందీలో ఆగ్రా అనే మూవీ చేస్తోంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే పాయిజన్, మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. సినిమాలలో ఈ బ్యూటీ ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే కనిపించింది. అయితే బయట మాత్రం అల్ట్రా మోడరన్ గా కుర్రకారు మతిపోగొట్టే అందాలతో గ్లామర్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన హాట్ ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రుహనీ శర్మ అందాల జాతరకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. రెగ్యులర్ గా ఆమె ఇచ్చే అప్డేట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా కాఫీ కలర్ లాంగ్ కటింగ్ ఫ్రాక్ లో సముద్ర తీరంలో ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ షోకేస్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాక్ లో థైస్ అందాలు నిండుగా చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది.

గ్లామర్ రోల్స్ కి కూడా తాను సై అనే సంకేతాలు ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఇస్తూనే ఉంది. అయితే మన దర్శకులు మాత్రం కేవలం సాఫ్ట్ అండ్ క్యూట్ పాత్రలకి మాత్రమే ఆమెని ఎంపిక చేస్తున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ హెర్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ సిరీస్ తరహాలోనే దీనిని చేయాలని ప్లాన్ చేశారు. అయితే మూవీ డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం ఈ అమ్మడు హోప్స్ అన్ని కూడా సైంధవ్ చిత్రం మీదనే ఉంది. ఈ మూవీ సక్సెస్ అయితే మళ్ళీ తనకి అవకాశాలు క్యూ కడతాయని భావిస్తోంది. మరి రుహనీ అందాలతో సోషల్ మీడియాలోనే కాకుండా బిగ్ స్క్రీన్ పై మురిపించే స్థాయిలో గ్లామర్ రోల్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.

Tags:    
  • Ruhanisharma 
  • Phototalk 
  • Chilasowmovie 
  • Hitmovie 
  • Vishwaksen 
  • Filmindustry 
  • Photoshoots 
  • Socialmedia 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS