• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుర్తు పట్టగలరా... ఈమె...

గుర్తు పట్టగలరా... ఈమె ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌

| గ్రే షేడ్‌ తో అమాయకంగా పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తున్న పై ఫోటోలోని అమ్మాయి మీ అందరికీ తెలుసు

By - Tupaki Desk
Update: 2023-08-14 05:08 GMT

గ్రే షేడ్‌ తో అమాయకంగా పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తున్న పై ఫోటోలోని అమ్మాయి మీ అందరికీ తెలుసు. ఆమె హిందీ సినిమాలు మరియు సీరియల్స్ ద్వారా చాలా సంవత్సరాలుగా ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితురాలు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

హీరోయిన్‌ గా టాలీవుడ్ లో ఒకే సినిమాతో స్టార్‌ హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంది. స్టార్‌ హీరోయిన్‌ ల స్థాయిలో ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. పారితోషికం అందుకుంటుంది. ఇటీవలే తమిళంలో కూడా ఈమెకు ఆఫర్‌ దక్కింది. తెలుగు ప్రేక్షకులు సీత అంటూ ఈమెను పిలుచుకుంటూ అభిమానిస్తారు.

ఇప్పటికే ఈమె ఎవరో గుర్తు పట్టి ఉంటారు... ఔను ఈమె మీరు ఊహించినట్లుగానే సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌. 2018 సంవత్సరంలో వచ్చిన లవ్‌ సోనియా లో మృణాల్ ఠాకూర్ ఇలా కనిపించింది. ఆ సినిమాలోని నటనకు మంచి మార్కులు దక్కాయి. అంతే కాకుండా విభిన్నమైన మేకోవర్‌ తో మృణాల్ సర్ ప్రైజ్‌ చేసింది.

సీతారామం సినిమా తో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం నాని సినిమా తో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే తమిళ స్టార్‌ నటుడు శివ కార్తికేయన్‌ తో కలిసి ఒక సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇక హిందీలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

Tags:    
  • Mrunalthakur 
  • Sitaramam 
  • Actressmrunal 
  • Mrunal 
  • Phototalk 
  • Hinanna 
  • Nani 
  • Vijaydevarakonda 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS