• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంబానీ న‌న్నెందుకు...

అంబానీ న‌న్నెందుకు పెళ్లికి పిల‌వ‌లేదు?

| ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లికి న‌న్నెందుకు పిల‌వ‌లేదు అంటూ తెలుగు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-07-20 06:43 GMT

అప‌ర‌కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసారో తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లికి ప్ర‌పంచ‌మే నివ్వెర పోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్...టాలీవుడ్..కోలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల నుంచి సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ సింగ‌ర్లు సైతం ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇంకా వ‌ర‌ల్డ్ బిజినెస్ దిగ్గ‌జాలు, పారిశ్రామిక వేత్తులు, రాజ‌కీయ నాయ‌కులు, ముఖ్య‌మంత్రులు ఇలా ఎంతో మంది విచ్చేసారు.

వారం ప‌ది రోజులు కాదు ఏకంగా ప్రీవెడ్డింగ్ వేడుక‌లే ఐదు నెల‌లు జ‌రిగాయి. ఇక మూడు రోజుల పెళ్లి ఘ‌ట్టం ఎలా జ‌రిగిందో తెలిసిందే. ఇక నుంచి పోస్ట్ వెడ్డింగ్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చెంట్ లో హ‌నీమూన్ లో ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. ఆ ర‌కంగా అనంత్ అంబానీ అదృష్ట‌వంతుడు. అంత‌టి అదృష్ట‌వంతుడైనా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతోన్న దుర‌దృష్ట‌వంతుడు కూడా.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లికి న‌న్నెందుకు పిల‌వ‌లేదు అంటూ తెలుగు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి తాను జియో వాడుతున్నానని, క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని అన్నారు. తాను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడుతున్నవారంతా అంబానీ చుట్టాలు కాదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోని గొప్ప వాళ్లందరినీ పెళ్లికి పిలిచారు. ఇన్నేళ్లుగా జియో వాడుతూ, మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని మాత్రం ఎందుకు పిలవలేదు.

`నా క‌ష్ట‌మ‌ర్లు అంతా నా కుటుంబ స‌భ్యులే అంటారు కదా. మ‌రి పెళ్లికి పిల‌వ‌డానికి ఆ కుటుంబ స‌భ్యులు అవ‌స‌రం లేదా? అని వ్యంగాస్త్రం విసిరారు. ఇటీవ‌ల పెరిగిన‌ జియో ఛార్జీల‌పై వినియోగ‌దారులు అంబానీ పై మండి ప‌డిన సంగ‌తి తెలిసిందే. జనాలు నెత్తిన బాదేసి మీరు వేల కోట్ల రూపాయ‌ల‌తో విలాస‌వంతంగా పెళ్లిళ్లు చేసుకోవ‌డం త‌గునా? అంటూ ప్ర‌శ్నించారు.

Tags:    
  • Joytireddy 
  • Televisionactress 
  • Ambaniwedding 
  • Starcelebrities 
  • Tollywood 
  • Hollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Anantambani 
  • Radhikamerchant 
  • Mukeshambani 
  • Nitaambani 

Similar News

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS