• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్‌కు అండగా...

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

| పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వార్తలపై టీడీపీ, వైసీపీ ఒకే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా బృందాలు పవన్ వ్యక్తిగత జీవితంపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని రెండు పార్టీలు సూచించాయి. అభ్యంతరకర పోస్టులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఐటీడీపీ హెచ్చరించగా, వ్యక్తుల ప్రైవసీని గౌరవించాలని వైసీపీ కోరింది. రాజకీయ ప్రత్యర్థులైన రెండు పార్టీలు ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరడం చర్చనీయాంశమైంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ విడాకుల విషయం నిన్నటి నుంచి దిగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై.. టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా స్పందించింది. ఈ విషయంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని రెండు పార్టీలు అధికారికంగా పోస్టులు పెట్టాలి.

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందా. ఈ ప్రకటన బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా వినిపిస్తోంది. కొందరు వ్యక్తిగత విషయాల గురించి కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఈ అంశాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అఫీషియల్ పేజ్ ఐటీడీపీ కీలక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని తమ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచించింది. కూటమి పార్టీల నాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా వారి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని.. ఇలాంటి పోస్టులు పెట్టే ఐటీడీపీకి సంబంధించిన ఖాతాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అయితే ఈ విషయం గురించి టిడిపినే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ కూడా స్పందించడం విశేషం. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా బాధ్యులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. సాధారణంగా రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీ ఈ విషయంలో ఒకే విధమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచి విషయం అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    
  • pawankalyan 
  • annakonidela 
  • tdp 
  • ysrcp 
  • andhrapradeshpolitics 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS