• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్వీ కపూర్ కొత్త పిక్...

జాన్వీ కపూర్ కొత్త పిక్ చూసారా? అందం అంటే ఇది!

| అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

By - Tupaki Desk
Update: 2023-09-19 05:38 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ అఫిషిల్ ఇండియా అకౌంట్ లో జాన్వీ కపూర్‌ హాట్ ఫోటోలను షేర్‌ చేయడం జరిగింది. జాన్వీ కపూర్ చేసిన వెబ్‌ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్‌ లో భాగంగా ఈ ఫోటోలను షేర్‌ చేశారు.


ఒక వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో వైపు తెలుగు సినిమా ల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమా తర్వాత తెలుగు లో మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందట. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు కానీ కచ్చితంగా జాన్వీ కపూర్‌ తెలుగు లో మరిన్ని సినిమాలు చేయబోతుందని టాక్.

తాజా ఫోటో షూట్‌ లో క్లీ వేజ్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుకు వంగి మరీ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అతిలోక సుందరి అంటూ తల్లికి ఉన్న బిరుదు కు తాను పూర్తిగా అర్హురాలిని అని నిరూపించుకునేందుకు సాధ్యం అయినంతగా కృషి చేస్తోంది.

తాజా ఫోటో షూట్ తో జాన్వీ కపూర్ మళ్లీ వైరల్‌ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హిందీలో చాలా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ని అందుకోవడంలో విఫలం అయింది. తెలుగు లో చేస్తున్న దేవర సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టి ఆ తర్వాత అన్ని భాషల్లో శృతి హాసన్ మాదిరిగా దూసుకు వెళ్తుందేమో చూడాలి.

Tags:    
  • Janhvikapoor 
  • Janhvi 
  • Phototalk 
  • Sridevi 
  • Bonykapoor 
  • Devaramovie 
  • NTR 
  • Actressjanhvi 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS