• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్లాక్ గౌన్ లో చాందిని.....

బ్లాక్ గౌన్ లో చాందిని.. హీటెక్కిస్తోందిగా..

| చాందినీ చౌదరి.. అచ్చమైన తెలుగు అందం ఈ బ్యూటీ సొంతం. చాలా సింపుల్ గా కనిపిస్తూనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది

By - Tupaki Desk
Update: 2024-03-12 12:10 GMT

చాందినీ చౌదరి.. అచ్చమైన తెలుగు అందం ఈ బ్యూటీ సొంతం. చాలా సింపుల్ గా కనిపిస్తూనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ గ్లామర్ తో షాక్ అయ్యేలా చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారు మతులు పోగుడుతుంటోంది.

సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కెరీర్ తో పాటు పర్సనల్ అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటోంది. ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి డ్రెస్సుల్లోనే కాకుండా శారీల్లోనూ హోయలు ఒలకిస్తుంటోంది. తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. నడుము అందాలు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ.. స్టన్నింగ్ పిక్ ను షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో కిర్రాక్ పోజు ఇచ్చింది. డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఓరగా చూస్తూ ఆకట్టుకుంటోంది. ఎటైర్ సింపుల్ గా ఉన్నా.. చూపు తిప్పుకోనివ్వడం లేదు ఈ అమ్మడు. వాచింగ్ యూ వాచింగ్ మీ అంటూ ఫైర్ ఇమోజీలు క్యాప్షన్ గా ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పిక్ కు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

కేటుగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది చాందినీ చౌదరి. ఆ తర్వాత కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి, మను, కలర్ ఫొటో, బొంభాట్, సూపర్ ఓవర్, సమ్మతమే సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక 2013లో మధురం షార్ట్ ఫిల్మ్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న విశ్వక్ సేన్ గామి చిత్రంలో యాక్ట్ చేసింది చాందిని. డాక్టర్ జాహ్నవి రోల్ లో విశ్వక్ తో సమానంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో తొమ్మిదేళ్ల తర్వాత థియేటర్ సక్సెస్ పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బాలకృష్ణ- బాబీ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమాతో చాందిని ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

Tags:    
  • Chandinichowdary 
  • Gaamimovie 
  • Vishwaksen 
  • Chandini 
  • Tollywood 
  • Actresschandinichowdary 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS